Is Rajasekhar the villain in Ram Movie.? యాంగ్రీ విలన్ గా రాజశేఖర్.. అంగీకరాం..

Dr rajasekhar to play villain role in ram movie

Praveen Sattaru, Rajashekar, powerful villain, charecter artist, young hero Ram, movies, tollywood, Telugu cinema, entertainment

Rajasekhar is finally beginning his perfect second innings with Ram’s film as he is playing the role of a powerful villain in the movie, Praveen Sattaru is the director

యాంగ్రీ విలన్ గా రాజశేఖర్.. అంగీకరాం..

Posted: 05/02/2018 06:41 PM IST
Dr rajasekhar to play villain role in ram movie

యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పరుచుకున్న హీరో రాజశేఖర్. చాలా కాలం తరవాత ‘పీఎస్వీ గరుడవేగ’ చిత్రంతో మంచి హిట్ కోట్టారు. అయితే హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోని ఓ చిత్రాన్ని కూడా అంగీకరించారని సమాచారం. ఈ చిత్రానికి కల్కి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అయితే రాజశేఖర్ విలన్ అవతారం ఎత్తబోతున్నారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. యువ హీరో రామ్ హీరోగా గరడవేగ చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో రాజశేఖర్ ఈ అవతారాన్ని ఎత్తనున్నారని తెలుస్తుంది.

రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘ధృవ’లో విలన్ పాత్రను రాజశేఖర్ చేయాల్సి ఉన్నా అనుకోని కారణాల వల్ల కుదరలేదట. కాగా, ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రంతో రాజశేఖర్ ను ఓ పవర్ ఫుల్ విలన్ గా చిత్రీకరించాలని ప్రవీణ్ సత్తారు నిర్ణయించుకున్నారని, ఇందుకోసం రాజశేఖర్ ను కూడా సంప్రదించారని సమాచారం. గత కొంతకాలంగా టాలీవుడ్ లో పలు చిత్రాల దర్శకులు రాజశేఖర్ ను విలన్ గా చూపించాలని ప్రయత్నిస్తున్నా.. అంగీకరించని యాంగ్రీ యంగ్ మ్యాన్.. సత్తారు కథ విని మాత్రం ఓటు వేశారని తెలుస్తుంది.

దీంతో ఈ సినిమాలో రాజశేఖర్ విలన్‌గా చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చనీయాం:గా మారింది. శ్రీ స్రవంతి మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్‌ విలన్‌గా నటిస్తున్నారట. విజయాలకు దూరమైన తనకు మంచి బ్రేక్‌ ఇచ్చిన ప్రవీణ్‌ కోరడంతో విలన్ పాత్రకు రాజశేఖర్‌ సరే అన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెలలోనే ప్రారంభం కానుంది. జార్జియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇట‌లీలలో షూటింగ్ చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Raj taruns raju gadu to hit theaters on june 1st

    మరో వారంలో ‘రాజుగాడు’ వచ్చేస్తున్నాడహో..!

    May 24 | యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'రాజుగాడు' సినిమా త్వరలో రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. నూతన దర్శకురాలు సంజనా రెడ్డి రూపోందిస్తున్న ఈ సినిమాలో అమైరా దస్తూర్ కథానాయికగా నటించింది. వరుసగా ఈడోరకం,... Read more

  • Balakrishna to produce his next

    బయోపిక్ కాకుండా మరో చిత్రానికి కూడా బాలయ్యే నిర్మాత.?

    May 24 | యువరత్న నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని తానే నిర్మిస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంతో పాటు మరో చిత్రానికి కూడా ఆయనే నిర్మాణ బాధ్యతలను చేపట్టనున్నారా.? అంటే అవుననే చిత్రపురి వర్గాల... Read more

  • Raja mouli gives good news to ram charan jr ntr fans

    రాంచరణ్, ఎన్టీఆర్ అభిమానులకు దర్శకదిగ్గజం తీపికబురు

    May 24 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, యంగ్ టైగర్ నందమూరి తారక్ (జూనియర్ ఎన్టీయార్) అభిమానులకు ఓ తీపికబురు చెబుతున్నారు దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి. ఈ ఇద్దరు యంగ్ హీరోలు కథనాయకులుగా ఆయన రూపొందించనున్న... Read more

  • Madhavan to play villain role in savyasachi

    సవ్యసాచిలో అలా కనిపించనున్న మాధవన్

    May 21 | రొమాంటిక్ హీరోగా తెలుగు .. తమిళ భాషల్లో మాధవన్ కు మంచి క్రేజ్ వుంది. అంతేకాదు బాలీవుడ్ లోనూ ఆయన అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. అమీర్ ఖాన్ తో పాటు నటించడంతో పాటు సోలో... Read more

  • Vikram and keerthy suresh to head to europe for saamy 2

    విక్రమ్ తో కలసి యూరప్ కి కీర్తి సురేశ్

    May 21 | విక్రమ్ హీరోగా నటించిన సామి చిత్రం బాక్సాఫిసు బద్దలు కోట్టిన నేపథ్యంలో అదే దర్శకుడి సారథ్యంలో సామి చిత్ర సీక్వెల్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుందన్న విషయం తెలిసిందే. హరి దర్శకత్వంలో 'సామి 2' సినిమా... Read more

Today on Telugu Wishesh