Actress Sri Reddy Sensational Comments on Tollywood | తెలుగమ్మాయిలకు ఏం తక్కువ? ఛాన్సులెందుకు ఇవ్వరంటూ స్టార్ హీరోలను ఏకేసింది

Sri reddy on casting couch

Sri Reddy, Tollywood, Casting Couch, Interview, Sri Reddy Interview, Telugu Heroines in Tollywood

Tollywood Actress Sri Reddy Sensational Comments on Tollywood Top Heroes and Producers. Sri Reddy also reveal Casting Couch in Tollywood.

తెలుగమ్మాయిలకు ఏం తక్కువ? : నటి శ్రీ రెడ్డి

Posted: 03/13/2018 04:28 PM IST
Sri reddy on casting couch

కాస్టింగ్ కౌచ్ కాస్త సినీ పరిజ్నానం ఉన్న ప్రతీ ఒక్కరికీ దీనిపై అవగాహన ఉండే ఉంటుంది. సినిమా ఛాన్సుల పేరుతో నటీనటులను ‘ఆ’ అవసరాల కోసం వాడుకోవటమే దీని ప్రధాన ఉద్దేశం.

తాజాగా తెలుగులో చిన్న చిన్న పాత్రలు చేసుకునే శ్రీ రెడ్డి అనే నటి ఇచ్చిన ఇంటర్వ్యూ కలకలమే రేపుతోంది. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పెద్ద పెద్ద స్టార్లు సైతం తెలుగమ్మాయిలను చిన్న చూపు చూస్తున్నారంటూ వ్యాఖ్యలు చేసింది. తెలుగమ్మాయిలు కూడా వారికేం తీసిపోలేరని వ్యాఖ్యానించారు. డైట్, ఫిజిక్, యాక్టింగ్.. ఇలా అన్ని విషయాల్లో పరభాష హీోయిరన్లతో పోటీగలిగే సామర్థ్యం ఉందని ఆమె అన్నారు.

‘తమిళంలో కాంప్రమైజ్ అంటారు.. అదే తెలుగులో అయితే కమిట్ మెంట్ అంటారు. పేరు ఏదైనా ఉద్దేశం ఒకటే. నటీమణులను కోరికలు తీర్చుకోవటానికి వాడుకోవటం. పెద్ద స్టార్లు తెలుగమ్మాయిలను చిన్న చూపు చూడటం మూలంగానే ఈ పరిస్థితులు దాపురిస్తున్నాయి అని శ్రీరెడ్డి పేర్కొంది. తల్లిదండ్రులను ఒప్పించి మరీ సినిమాల్లోకి వస్తున్న ఎందరో తెలుగమ్మాయిలకు అవకాశాలు దక్కట్లేదు. అందుకే అడ్డదారులు తొక్కుతున్నారు. ఒక్కోసారి అలా కమిట్ అయినప్పటికీ.. అవకాశాలు మాత్రం పెద్దగా దక్కటం లేదు అని ఆమె పేర్కొంది.

కాగా, అరవింద్-2, నేను నాన్న అబద్ధం చిత్రాల్లో నటించిన శ్రీరెడ్డి.. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించింది. కష్టపడి పైకొచ్చిన చాలా మంది తారలు.. ఇప్పుడు కష్టపడే వారికి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదన్నదే ఆమె అసలు బాధ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Niharika konidela s film suryakantham is about yin and yang

  నిహారిక ‘సూర్యకాంతం’ నుంచి ఫస్ట్ లుక్

  Dec 18 | 'ఒక మనసు' వంటి సున్నితమైన ప్రేమకథా చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన నిహారిక, ఇటీవలే 'హ్యాపీ వెడ్డింగ్' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లోను చేసింది. అయితే ఈ సినిమా కూడా ఆదరణ పొందలేదు. ఈ... Read more

 • 118 teaser kalyan ram promises an engaging thriller

  118 టీజర్ తో సస్పెన్స్ పెడుతున్న కల్యాణ్ రామ్..

  Dec 18 | టాలీవుడ్ ‘పటాస్’ నందమూరి కల్యాణ్ రామ్ ‘118’ అనే థ్రిల్లర్ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నివేతా థామస్, షాలినీపాండే హీరోయిన్లు గా ఈ మూవీలో నటిస్తున్నారు. ఇవాళ 118 మూవీ టీజర్... Read more

 • Manikarnika trailer kangana ranaut is ready for an epic war

  అకట్టుకుంటున్న కంగనా మణికర్ణిక ట్రైలర్

  Dec 18 | బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’. క్రిష్‌ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా ఈ చారిత్రక... Read more

 • Tollywood young hero vijay devarakonda injured in shooting

  షూటింగ్లో విజయ్ దేవరకొండకు ప్రమాదం.. తప్పిన పెను‘గంఢం’..

  Dec 17 | వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ షూటింగ్‌లో గాయపడ్డారు. తాజాగా ఆయన నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ షూటింగ్‌లో భాగంగా ఓ రిస్కీ షాట్‌లో గాయలపాలయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతోంది.... Read more

 • Vvr song thassadiyya what an energy

  రాంచరణ్ ‘వినయ విధేయ రామ’ నుంచి తస్సాదియ సాంగ్

  Dec 17 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కథానాయకుడిగా 'వినయ విధేయ రామ' రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో .. కుటుంబంలోని బంధాలు .. అనుబంధాలు ప్రధానంగా ఈ కథ సాగనుంది. యాక్షన్ తో పాటు ఫ్యామిలీ... Read more

Today on Telugu Wishesh