No Title Fixed for Sai Dharam Tej Next | ఆ టైటిల్ సాయికి చిరాకు తెప్పించింది

Sai dharam tej on devudu varamandisthe

Sai Dharam Tej, Devudu Varamandisthe, Fake News, Director Karunakaran, Anupama Parameswaran, Sai Dharam Tej Next Title

Sai Dharam Tej Unhappy with Next Movie Title News. Supreme Hero Unhappy that media viral fake title. Initially media Channels spread news that his next under Karunakaran directorial venture titled as Devudu Varamandisthe, Anupama Parameswaran in Female lead.

కరుణాకరన్ సినిమా టైటిల్ పై తేజూ క్లారిటీ

Posted: 03/13/2018 04:01 PM IST
Sai dharam tej on devudu varamandisthe

సోషల్ మీడియాలో ఎక్కడో ఓ వార్త పుట్టుకు రావటం.. దాని ఆధారంగా ఓ కథనాన్ని అల్లేసి వైరల్ చేస్తుండటం ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. అయితే అలాంటి తలా తోక లేని వార్తలతో పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా ఇబ్బందులను ఎదుర్కుంటున్నాయి.

తాజాగా సాయి ధరమ్ తేజ్ కరుణాకరణ్ డైరెక్షన్ లో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కి ఈ మధ్య టైటిల్ ఫిక్స్ చేశారంటూ వార్తలు వినిపించాయి. దేవుడు వరమందిస్తే టైటిల్ ను ఫిక్స్ చేశారంటూ కథనాలు వెలువడగా.. ప్రముఖ పత్రికలు కూడా ఆ వార్తను ప్రచురించాయి. కొందరైతే ఏకంగా లోగోలు డిజైన్ చేసి వైరల్ చేసేశారు.

అయితే ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని స్వయంగా తేజూనే వెల్లడించాడు. తన తదుపరి సినిమాకి సంబంధించి ఇంతవరకూ ఏ టైటిల్ ను అనుకోలేదనీ .. త్వరలోనే టైటిల్ ను ఎనౌన్స్ చేస్తామని అన్నాడు. మొత్తానికి ఇన్ అండ్ యాజ్ పేరుతో వేసిన టైటిల్ తేజూకు చిరాకు తెప్పించిందనే చెప్పుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Tollywood sex racket kishan and his wife procduced in court

  మోదుగుమూడి కిషన్: అఫీసు బాయ్ నుంచి.. అరదండాల వరకు..

  Jun 21 | అమెరికాలో హైప్రోఫైల్ సెక్సు రాకెట్ నిర్వాహకుడిగా అభియోగాలు ఎదుర్కోంటున్న మోదుగుమూడి కిషన్ ఆయన భార్య చంద్రకళలను ఫెడరల్ పోలీసులు ఇవాళ ఇల్లినాయిస్ లలోని న్యాయస్థానంలో డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు. అమెరికా వీసా... Read more

 • Tammareddy appeal to media

  ఫ్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు తమ్మారెడ్డి భరద్వాజ అప్పీల్..

  Jun 18 | అగ్రరాజ్యంలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహించిన మోదుగుమూడి కిషన్ దంపతుల కేసు వ్యవహరం తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో సీనియర్‌ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మీడియాకు ఓ అప్పీల్ చేశారు. ఈ... Read more

 • Gopichand s pantham audio launch date

  పంతం ప్రీ-రిలీజ్ ఎపుడు.? ఎక్కడో.? తెలుసా

  Jun 18 | వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న గోపీచంద్ ఆశలన్నీ తన మైలురాయి చిత్రమైన పంతంపైనే వున్నాయి. గోపిచంద్ 25వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను హిట్ అవుతుందని, అభిమానుల అంచనాలను అందుకుంటుందని, వారి అదరణను పోందుతుందని ధీమా... Read more

 • Ntr jr makes instagram debut with picture of his newborn baby

  తారక్ ఆనందాన్ని అభిమానులలో పంచుకున్న ప్రణతి

  Jun 18 | నందమూరి నటవారసుడు.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ కు ఈ నెల 14న రెండో తనయుడు జన్మించిన విషయం పాఠకులకు తెలిసిందే. అయితే తన రెండో కుమారుడి ఫోటోనే కాదు.. తన పెద్ద కుమారుడు అభయ్... Read more

 • Kalyan ram announces next movie with ntr

  ఎన్టీఆర్ తో మరో మూవీకి కల్యాణ్ రామ్ రెడీ..!

  Jun 13 | కల్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా కొంతకాలం క్రితం చేసిన 'జై లవ కుశ ' భారీ విజయాన్ని సాధించింది. వసూళ్ల పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోయిన ఈ సినిమా, కల్యాణ్ రామ్... Read more

Today on Telugu Wishesh