Bollywood Beauty Learn Mixed Martial Arts for Next | సినిమా కోసం హార్డ్ వర్క్ చేస్తున్న లంక బ్యూటీ

Jacqueline trained for race sequel

Jacqueline Fernandez, Race 3 Movie, Salman Khan, Kuldeep Sashi

Jacqueline Fernandez learning Mixed Martial Arts to shoot action sequences in Race 3. Race 3 actress's fitness trainer Kuldeep Sashi said, "The action sequences that Jacqueline has to perform are very demanding. They require application of the right techniques."

రేస్-3 కోసం ట్రెయినింగ్ తీసుకుంటున్న జాక్వెలిన్

Posted: 03/12/2018 07:07 PM IST
Jacqueline trained for race sequel

శ్రీలంక బ్యూటీ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఇప్పటిదాకా అన్నీ గ్లామర్ రోల్స్ చేస్తూనే వస్తోంది. అయితే ఫస్ట్ టైమ్ కెరీర్ లో ఓ ఛాలెంజింగ్ పాత్రకు సిద్ధమవుతోంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తూ.. నిర్మిస్తున్న 'రేస్-3' చిత్రం కోసం రఫ్ అండ్ టఫ్ గా మారబోతోంది.

ఫిట్‌నెస్ ట్రైనర్ కుల్‌దీప్ శశి నుంచి మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ)లో ఈ హాట్ హీరోయిన్ కఠోర శిక్షణ తీసుకుంటోంది. "జాక్వెలైన్‌ది అథ్లెటిక్ తరహా శరీరం. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేందుకు ఇది ఆమెకు ఎంతగానో ఉపకరిస్తుంది. అయితే ఈ సినిమాలో తన పాత్ర కోసం ఆమె ఎంఎంఏ ట్రైనింగ్ తీసుకుంటోంది. ముఖ్యంగా కిక్కింగ్, పంచింగ్‌లపై శ్రద్ధ పెడుతోంది" అని ట్రైనర్ కుల్‌దీప్ చెప్పుకొచ్చారు.

రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రేస్ 3 జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Devadas first lyrical song hey babu released

  దేవదాస్ నుంచి తొలి పాట విడుదల

  Sep 17 | మన్మధుడు చిత్రంలో అందమైన బామలు.. లేత మెరుపు తీగలు అంటూ పాట పాడి.. తన అభిమాన లోకాన్ని ఊర్రూతలూగించిన అక్కినేని నాగార్జున.. చేసిన ఓ ట్వీట్ అభిమానుల్లో అసక్తిని.. ఉత్కంఠకు తేరలేపింది. అదేంటంటే ఆయన... Read more

 • Hello guru prema kosame teaser talk hot sensuous

  ఆకట్టుకుంటున్న హలో గురూ ప్రేమకోసమే టీజర్

  Sep 17 | రామ్ .. అనుపమ పరమేశ్వరన్ జంటగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో 'హలో గురూ ప్రేమకోసమే' సినిమా రూపొందింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక రొమాంటిక్ టీజర్ ను రిలీజ్ చేశారు. హీరోహీరోయిన్లపై ఒక... Read more

 • 100 million views for ram charan and samantha akkineni s rangamma mangamma

  రాంచరణ్ ‘రంగస్థలం’ పాట కూడా రికార్డు సృష్టించింది

  Sep 17 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన గ్రామీణ నేపథ్యంలోని రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం రంగస్థలం తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే. అటు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల... Read more

 • Actor and director captain raju passes away in kochi

  నటుడు, దర్శకుడు కెప్టెన్ రాజు కన్నుమూత

  Sep 17 | ప్రముఖ నటుడు, విలన్, కారెక్టర్ ఆర్టిస్ట్ కెప్టెన్ రాజు మృతి చెందారు. ఈ నెల జూలైలో చెన్నై నుంచి మస్కట్ వెళ్తుండగా.. విమానంలో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ అయ్యింది. దీంతో ఆయనను మొదట మస్కట్‌లోని... Read more

 • Kalyan ram is all set to join ntr biopic

  తాత బయోపిక్ లో తండ్రి అవతారంలో కాళ్యాణ్..

  Sep 15 | క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతోంది. బాలకృష్ణ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా... Read more

Today on Telugu Wishesh