Star Maker Ban Mobiles on Movie Sets after Leakages | శ్రీదేవి కూతురి ఫోటోలు.. వీడియోలు.. కరణ్ సీరియస్

Karan strict rules on dhadak sets

Karan Johar, Janhvi, Ishaan, Dhadak Movie, Dhadak Leaks, Leakage Issue, Mobiles Ban

After Janhvi, Ishaan's pics leak from Dhadak sets, Karan Johar comes up with a strict policy. Karan Johar has issued a strict policy of no phones on the sets as he wants to keep keep the mystery around the film intact.

జాన్వీ ఫోటోలు లీక్.. కరణ్ జోహర్ సీరియస్

Posted: 03/13/2018 03:39 PM IST
Karan strict rules on dhadak sets

దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ధడక్ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది. మరాఠీ సెన్సేషన్ హిట్ సైరాట్ రీమేక్ గా ఇది తెరకెక్కుతోంది. తల్లి మరణం తర్వాత రీసెంట్ గా సెట్స్ లో జాన్వీ జాయిన్ అయిన సంగతి తెలిసిందే.

అయితే ఆమె ఫోటోలు బయటకు వైరల్ అవుతుండటం చిత్ర నిర్మాత కరణ్ జోహార్ కు చికాకు పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో సెట్స్ లో కఠిన రూల్స్ అమలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ కు సూచించాడంట.

ఫోన్లు వాడకాన్ని నిషేధించిన ఆయన.. అపరిచితులను సెట్స్ లోకి అనుమతించకూడదని కూడా తెలియజేశాడంట. తాజాగా లోకేషషన్ లో ఓ వ్యక్తి వీడియో తీయటం.. అది సోషల్ మీడియాలో వైరల్ కాకముందే తొలగించటంతో... ఇకపై అలాంటి వ్యవహారాలు బయటపడకూదని గట్టిగానే కరణ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Sooting of #dhadak

A post shared by ishaan khatar (@ishaan_janhvi_) on

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhadak  Karan Johar  Jhanvi  ధడక్  కరణ్ జొహర్  జాన్వీ  

Other Articles

 • Niharika konidela s film suryakantham is about yin and yang

  నిహారిక ‘సూర్యకాంతం’ నుంచి ఫస్ట్ లుక్

  Dec 18 | 'ఒక మనసు' వంటి సున్నితమైన ప్రేమకథా చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన నిహారిక, ఇటీవలే 'హ్యాపీ వెడ్డింగ్' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లోను చేసింది. అయితే ఈ సినిమా కూడా ఆదరణ పొందలేదు. ఈ... Read more

 • 118 teaser kalyan ram promises an engaging thriller

  118 టీజర్ తో సస్పెన్స్ పెడుతున్న కల్యాణ్ రామ్..

  Dec 18 | టాలీవుడ్ ‘పటాస్’ నందమూరి కల్యాణ్ రామ్ ‘118’ అనే థ్రిల్లర్ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నివేతా థామస్, షాలినీపాండే హీరోయిన్లు గా ఈ మూవీలో నటిస్తున్నారు. ఇవాళ 118 మూవీ టీజర్... Read more

 • Manikarnika trailer kangana ranaut is ready for an epic war

  అకట్టుకుంటున్న కంగనా మణికర్ణిక ట్రైలర్

  Dec 18 | బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’. క్రిష్‌ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా ఈ చారిత్రక... Read more

 • Tollywood young hero vijay devarakonda injured in shooting

  షూటింగ్లో విజయ్ దేవరకొండకు ప్రమాదం.. తప్పిన పెను‘గంఢం’..

  Dec 17 | వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ షూటింగ్‌లో గాయపడ్డారు. తాజాగా ఆయన నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ షూటింగ్‌లో భాగంగా ఓ రిస్కీ షాట్‌లో గాయలపాలయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతోంది.... Read more

 • Vvr song thassadiyya what an energy

  రాంచరణ్ ‘వినయ విధేయ రామ’ నుంచి తస్సాదియ సాంగ్

  Dec 17 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కథానాయకుడిగా 'వినయ విధేయ రామ' రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో .. కుటుంబంలోని బంధాలు .. అనుబంధాలు ప్రధానంగా ఈ కథ సాగనుంది. యాక్షన్ తో పాటు ఫ్యామిలీ... Read more

Today on Telugu Wishesh