Rakul Fixed for Crzay Multi Starrer | నాని క్రేజ్ కు ఫిదా అయిన రకుల్

Nani multi starrer heroine

Nani, Rakul Preet Singh, Sriram Aditya, Nagarjuna Akkineni, Nani Rakul Movie, Rakul 2018 Movies, Nani 2018 Movies, Nag Nani Multi Starrer

Heroine Confirmed for Nani's Next under Sriram Aditya. Rakul has given her consent to pair with Nani in his new film, a multistarrer also starring Nagarjuna Akkineni.

నాని మల్టీస్టారర్ లో రకుల్ కన్ఫర్మ్

Posted: 01/10/2018 06:44 PM IST
Nani multi starrer heroine

రోటీన్ డ్రామా అయినా ఎంసీఏ చిత్రాన్ని హిట్ ఖాతాలో పడేసిన ఘనత నాని దే. అందుకే వరుస హిట్లతో జోరు మీదున్న నేచురల్ స్టార్ సరసన నటించేందుకు స్టార్ హీరోయిన్లు సైతం మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగ్ తో నాని చేయబోయే మల్టీస్టారర్ కోసం హీరోయిన్ ఖరారైనట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో నాని సరసన కథానాయికగా రకుల్ ను ఎంపిక చేసినట్టుగా సమాచారం. నానికి ప్రస్తుతం ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయనతో చేయడానికి రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుందని చెబుతున్నారు. ఈ సినిమాలో డాన్ గా నాగ్ .. డాక్టర్ గా నాని కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే నాని, ప్రస్తుతం 'కృష్ణార్జున యుద్ధం' చేస్తున్నాడు. ఆ సినిమా తుది షెడ్యూల్ పూర్తయ్యాక నాగ్ - నాని కాంబినేషన్లో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles