Lindsay Lohan Cool Post after Snake Bitten | పాము కాటుకు గురైన నటి.. ఫోటోలు కూడా పోస్ట్ చేసింది

Lindsay lohan bitten by a snake

Lindsay Lohan, Thailand, Vacation, Lindsay Lohan Snake Bite

Lindsay Lohan Thinks Her Nasty Snake Bite Is 'Good Luck' — Because That's What Her Shaman Said!. She bitten by a snake while vacationing in Thailand

హాలీవుడ్ నటికి పాము కాటు.. కూల్ అంటూ పోస్టు

Posted: 12/29/2017 07:26 PM IST
Lindsay lohan bitten by a snake

ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ లిండ్సే లోహన్ పాము కాటుకు గురైంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించింది.

టూర్ వెకేషన్ ట్రిప్ లో భాగంగా అండమాన్ సముద్ర ప్రాంతంలో ఉన్న ఫుకెట్ ఐలాండ్ పైకి ఎక్కుతున్నప్పుడు పాము కరిచిందని తెలిపింది. అయితే, ఎలాంటి ప్రమాదం సంభవించలేదని... తాను సురక్షితంగానే ఉన్నానని చెప్పింది. ఫుకెట్ చాలా అందమైన ప్రదేశమని... వ్యక్తిగతంగా ఈ ప్రదేశమంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. ఈ సందర్భంగా అభిమానులందరికీ న్యూ ఇయర్ విషెస్ తెలిపింది.

దేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించింది. పాము కాటుకు సంబంధించిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lindsay Lohan  లిండ్సే లోహన్  

Other Articles