ఓవైపు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వలసలు క్యూ కడుతుంటే... వెరైటీగా హాలీవుడ్ నుంచి ఓ హీరో బాలీవుడ్ కు రావాలని కోరుతున్నాడు. ఇంతకీ అతనెవరు అనుకుంటున్నారు? ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ కుమారుడు జాడెన్ స్మిత్. ఈ మేరకు తన ట్విట్టర్ లో జాడెన్ ఓ ట్వీట్ చేశాడు.
'నాకు బాలీవుడ్ సినిమాలో నటించాలని ఉంది' అని జాడెన్ స్మిత్ సింపుల్‌గా ట్వీట్ చేశాడు. 'కరాటే కిడ్', 'ఆఫ్టర్ ఎర్త్' సినిమాలతో పాటు ఇటీవల విడుదలైన 'సైర్' ఆల్బమ్‌తో జాడెన్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక జాడెన్ ఆశకి సృజనాత్మకత జోడించి, నవ్వు పుట్టించే కామెంట్లు, ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు.
ఇటీవల విల్ స్మిత్ భారత పర్యటనకు వచ్చారు. తన చిత్రం 'బ్రైట్' ప్రచారంలో భాగంగా ఆయన ఇండియా వచ్చారు. ఈ ప్రభావమే జాడెన్ మీద పడి ఉంటుందని నెటిజన్లు అంటున్నారు.
Well.... why so serious pic.twitter.com/EaMyj4z4aq
— No one (@sanmistryious) December 27, 2017
Say no more pic.twitter.com/w8mEcdPkhn
— Bridget G. (@bgigglings) December 27, 2017
— lola 42 (@khalidiot) December 27, 2017
Welcome to bollywood. pic.twitter.com/DKCsh0xR0b
— Swapnil Suryawanshi (@swapnil_bs) December 27, 2017
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more