Vishal asks President and PM for Nomination Rejection | నామినేషన్ తిరస్కరణపై రాష్ట్రపతి, ప్రధాని లకు విశాల్ విజ్ఫప్తి

Vishal about nomaination rejection

Hero Vishal, RK Nagar By Election, Nomination Reject, President Ramnath Kovind, PM Narendra Modi, Hero Vishal Tweets, హీరో విశాల్, ఆర్కే నగర్ ఉప ఎన్నిక, వరుస ట్వీట్లు

Vishal Serial Tweets about his nomination rejection after for RK Nagar By Poll rejection.

నామినేషన్ తిరస్కరణపై నటుడు విశాల్ ఆవేదన

Posted: 12/06/2017 01:16 PM IST
Vishal about nomaination rejection

అనూహ్య పరిణామాల మధ్య నటుడు విశాల్ నామినేషన్ తిరస్కరణ రాత్రంతా హాట్ టాపిక్ గా మారింది. తిరస్కరణ.. అంగీకారం.. ఆపై మళ్లీ తిరస్కరణతో నటుడు విశాల్ తీవ్ర నిరాశ చెందాడు. తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, జరిగిన విషయాన్ని జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గత రాత్రి నుంచి తన ట్విట్టర్ ఖాతాలో వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.

డిసెంబర్ 5న అమ్మ చనిపోయిందని.. అదే రోజు ప్రజాస్వామ్యం కూడా చనిపోయిందంటూ ట్వీట్ చేశాడు. కాగా, నేటి ఉదయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. "ప్రజల నుంచి గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వరకూ నేను అభ్యర్థిస్తున్నాను. నా పేరు విశాల్. చెన్నై ఆర్కే నగర్ ఎన్నికల వేళ, ఏం జరుగుతూ ఉందో మీకందరికీ తెలుసునని భావిస్తున్నాను. నా నామినేషన్ ను తీసుకుని, తిరస్కరించి ఆపై అంగీకరించి, మళ్లీ తిరస్కరించారు. ఇది చాలా దురదృష్టకరం. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. న్యాయం నిలుస్తుందని భావిస్తున్నాను" అని ట్వీట్ చేశారు.

కాగా, నామినేషన్ పత్రాల్లో విశాల్ కు మద్దతుగా సంతకం చేసిన ఇద్దరి వివరాలు సరిగ్గా లేకపోవటం.. పైగా విశాల్ ఇచ్చిన మధుసూధన్ బెదిరింపు వివరణ తర్వాత అవాస్తవమని తేలటంతోనే విశాల్ నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Aravindha sametha veera raghava two days box office collections

  బాక్సాఫీసు వద్ద పంబ రేపుతున్న అరవింద సమేత

  Oct 13 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. తొలిరోజే టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డ్స్‌ను బద్దలుకొట్టింది. ఎన్టీఆర్... Read more

 • Rgv announces reward for chandrababu

  చంద్రబాబును పట్టించు.. లక్ష పట్టుకెళ్లు: అర్జీవి

  Oct 13 | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత చంద్ర‌బాబును ప‌ట్టించు.. లక్ష రూపాయలను పట్టుకెళ్లు అన్న ఆపర్ ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చంద్రబాబును పట్టించడం ఏంటి... ఈ ఆఫర్ ఎవరి నుంచి... Read more

 • Nikhil s mudra in last leg of shoot now

  ‘ముద్ర’ కోసం శ్రిమించిన హీరో నిఖిల్

  Oct 12 | టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రంగా 'ముద్ర' ముగింపు దశకు చేరుకుందని, త్వరలోనే ఈ చిత్రానికి పోస్టు ప్రోడక్షన్ పనులు నిర్వహించి గుమ్మడికాయ కోట్టేస్తారని కూడా తెలుస్తుంది. టి.ఎన్. సంతోష్ దర్శకత్వం... Read more

 • Shekar kammula to go with sentiment in his next

  అదే సెంటిమెంట్ కు శేఖర్ కkమ్ముల మళ్లీ ఫిక్స్..

  Oct 12 | యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని కథలను సిద్ధం చేసుకోవడంలో శేఖర్ కమ్ముల సిద్ధహస్తుడు. ఫ్యామిలీ ఎమోషన్స్ కు అందమైన ప్రేమకథను ముడిపెడుతూ తెరపై ఆయన అద్భుతంగా ఆవిష్కరిస్తాడు. అందుకు... Read more

 • Aravinda sametha veera raghava s solid start at us box office

  యూఎస్ లోనూ దూసుకెళ్తున్న ‘అరవింద సమేత’

  Oct 12 | త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం నిన్ననే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే ఈ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్... Read more

Today on Telugu Wishesh