డబ్బులివ్వలేదని హీరోయిన్ నగ్న ఫోటోలు లీక్ చేసిన మాజీ లవర్ | Ex Lover Black Mail actress with Obscene Photos

Ex lover leaked mollywood actress photos

Malayalam Actress Mythili, Actress Mythili, Actress Mythili Leaked Photos, Actress Mythili Leak Photos, Actress Mythili Private Photos, Actress Mythili Kiran Kumar, Actress Mythili Ex Lover, Actress Mythili Semi Nude, Actress Mythili Obscene Photos, Actress Mythili Affair, Actress Mythili Scandal, South Actress Leak Photos, Actress Ex Black Mail, Mythili Request

Malayalam Actress Mythili Private Photos leaked by Ex Lover. Kerala police have arrested Kiran Kumar for circulating obscene pictures of Mythili on the internet. Mythili made her acting debut in Mollywood in 2008.

నటి మైథిలి పర్సనల్ ఫోటోలు లీక్.. ఫిర్యాదు

Posted: 07/26/2017 11:32 AM IST
Ex lover leaked mollywood actress photos

సోషల్ మీడియాలో లీకైన తన ఫోటోలను దయచేసి వైరల్ చేయకండని నటి మైథిలి విజ్నప్తి చేస్తోంది. ఓ మోసగాడు నన్ను వాడుకున్నాడు. ఇప్పుడు ఫోటోలతో భయపెడుతున్నాడు. వారికి మీరు మద్ధతుగా నిలవకండి అంటూ ఓ పోస్ట్ చేసింది. 2009 లో వచ్చిన పలేరి మాణిక్యం సినిమాతో మాలీవుడ్ లో అడుగుపెట్టింది మైథిలి. సాల్ట్ అండ్ పెప్పర్, హనీ బీ, ఈ ఆడుతా కలతు లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఆమె మాజీ ప్రియుడు తనతో ఏకాంతంగా ఉన్న ఫోటోలను లీక్ చేసి కలకలమే రేపాడు.

2008 లో అంటే డెబ్యూకు ముందే సినిమా ట్రయల్స్ చేస్తున్న సమయంలో కిరణ్ కుమార్ అనే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌తో మైథిలికి పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లొంగదీసుకున్నాడు కూడా. ఆ సమయంలో ఇద్దరూ ఏకాంతంగా గడిపిన క్షణాలను ఫోటోల రూపంలో బంధించాడు. అయితే అతనికి అప్పటికే పెళ్లయ్యిందని తెలియటంతో ఆమె బ్రేకప్ చెప్పేసింది. అయినా డబ్బు కోసం మైథిలిని వేధించటం మొదలుపెట్టాడు.

తాజాగా 75 లక్షలు ఇవ్వాలని లేకుండా ఫోటోలు లీక్ చేస్తానని బెదిరించాడు కూడా. శాంపిల్ గా కొన్ని ఫోటోలను వైరల్ చేశాడు. దీంతో కంగారు పడ్డ మైథిలీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కిరణ్ ను అరెస్ట్ చేశారు. అతను ఫోటోలను మరెవరికైనా పంపించాడా? వాళ్లు లీక్ చేశారా? అన్న కోణాల్లో కూడా విచారణ చేపట్టాల్సిందిగా పోలీసులను నటి కోరుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Mythili  Mollywood  Private Photos Leak  Ex Lover Arrest  

Other Articles