Controversies on Tennis Beauty Baby Bump

Serena poses topless viral

Serena Williams Poses Topless, Pregnant Serena Williams, Vanity Fair Serena Williams, Serena Williams Controversy, Serena Williams Baby Bump, Pregnant Serena

Serena Williams Poses Topless for Vanity Fair Magazine. Criticism follows she clarified with statement.

ప్రెగ్నెంట్ అయి ఉండి.. ఇదేం పాడుపని

Posted: 06/29/2017 01:19 PM IST
Serena poses topless viral

చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల తో టెన్నిస్ రారాణిగా ఎలుతున్న సెరెనా విలియమ్స్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం గర్భవతి అయిన సెరెనా నగ్నంగా, టాప్ లెస్ ఫోజులతో ఫోటో షూట్ చేయటం, అవి కాస్త నెట్ లో వైరల్ కావటం తెలిసిందే. గర్భవతి అయి ఉండి ఇలాంటి దిక్కుమాలిన పనులేంటని పలువురు మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చుకుంది బ్లాక్ బ్యూటీ. గర్భం దాల్చడాన్ని తాము నమ్మలేకపోయామని ప్రముఖ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తెలిపింది. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ కు వారం రోజుల ముందు పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చిందని తెలిపింది. దీంతో షాక్ కు గురయ్యానని, ఇంటికి వెళ్లి మరో ఐదు సార్లు పరీక్ష చేసుకుని ఫలితాలను ఒహానియన్ ముందుంచానని చెప్పింది.

దీంతో గర్భందాల్చానని గుర్తించిన తన బాయ్ ఫ్రెండ్ కూడా షాక్ కు గురయ్యాడని చెప్పింది. ఏడు నెలల గర్భవతినైనా తల్లిగా తనకు ఏమి అవసరమో తెలియడం లేదని చెప్పింది. ఇంకా చిన్నారి కోసం సిద్ధం కాలేదని తెలిపింది. రిడ్డిట్ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్ తో సహజీవనం సెరెనా సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. వ్యానిటీ మ్యాగజీన్ కు రీసెంట్ గా నగ్నంగా పోజులిచ్చి షాక్ కి గురిచేసింది. ప్రస్తుతం ఈ ఫోటోల పై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Serena Williams  Topless Shoot  Baby Bump  

Other Articles