Actor Chalapathi Rao Shocking Comments on Girls

Chalapathi rao vulgar comments on women

Chalapathi Rao, Chalapathi Rao Comments, Chalapathi Rao Girls, Chalapathi Rao Opinion, Chalapathi Rao Rarandoi Veduka Chuddam Audio Launch, Rarandoi Veduka Chuddam Movie Audio Launch, Senior Actor Comments, Chalapathi Rao Vulgar Comments, Chalapathi Rao Woman Organisations, Rarandoi Veduka Chuddam Movie Audio Launch, CHalapathi Rao apology , Chalapathi Rao Sensational, Chalapathi Rao Vulgar Comments

Tollywood Senior Actor Chalapathi Rao Controversial Comments on Women. Att Rarandoi Veduka Chuddam Movie Audio Launch Chalapathi Rao Vulgar reply to Anchor.

సీనియర్ నటుడు చలపతిరావు వల్గర్ కామెంట్స్

Posted: 05/22/2017 02:42 PM IST
Chalapathi rao vulgar comments on women

టాలీవుడ్ లో సీనియర్లంతా కనీస గౌరవం, తమ ముందు బడాయి పోతుండటం లాంటి కారణాలు చూపుతూ యంగస్టర్లపై విరుచుకుపడటం చూస్తున్నాం. అయితే వాళ్లంతా కనీసం ఏదో ఇంటర్వ్యూలలో అలాంటి వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. కానీ, సీనియర్ నటుడు చలపతిరావు మాత్రం పబ్లిక్ గా చేసిన కామెంట్లే తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోన్న ‘ రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా ఆడియో వేడుక ఘ‌నంగా నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ సంద‌ర్భంగా సీనియర్ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్య‌లు అల‌జ‌డి రేపాయి. సినిమాలో అమ్మాయిలు మనశాంతికి హానికరం అనే డైలాగ్ పై ఒపీనియన్ చెప్పాల్సిందిగా అక్కడున్న గెస్టులను యాంకర్లు ప్రశ్నిస్తూ వచ్చారు. ఇంతలో లేడీ యాంక‌ర్ చ‌ల‌ప‌తిరావు వ‌ద్ద‌కు వ‌చ్చి అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా? అని ప్ర‌శ్నించింది.

అమ్మాయిలు పక్కలోని పనికి వస్తారంటూ చేసిన కామెంట్లతో ఒక్కసారిగా అంతా షాక్ కి గురయ్యారు. ఆ వెకిలి కూతలపై సోషల్ మీడియాలో విమర్శలు ఎదురవుతుండగా, ఆ విషయంలో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోబోనని ఈ సీనియర్ నటుడు చెబుతుండటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rarandoi Veduka Chuddam  Chalapathi Rao  Vulgar Comments  

Other Articles