Men hid their wives when they saw this actor

Prem Chopra, Prem Chopra villain, Prem Chopra Last Movie, Prem Chopra Hero, Prem Chopra Bad Guy, Prem Chopra Carrier, Prem Chopra 50 Years, Bollywood Bad Guy

Legendary Actor Prem Chopra completed 50 Years carrier. At through his villain ism one point of time Men hid their wives when they saw him Prem added.

ఆ విలన్ కు భయపడి పెళ్లాలను దాచేవారంట!

Posted: 02/17/2017 03:53 PM IST
Men hid their wives when they saw this actor

నటుడు అంటే కేవలం ఆ పాత్రకు సరిపోయే బాడీ ఒక్కటే ఉండటం కాదు... ఆహార్యం అంతకు మించి అవసరం. మనం ఒక పాత్ర చేస్తున్నాం అంటే దాని ప్రభావం చూసే ప్రేక్షకులపై బలంగా ఉండాలి. అప్పుడే మనం చేస్తున్నది ఫర్ ఫెక్ట్ పని అంటూ స్వర్గీయ నటులు ఎందరో చెప్పేవారు. అయితే ఇక్కడ ఓ నటుడు మాత్రం ఆ ఇంపాక్ట్ ను చాలా బలంగానే వేసేవాడంట. ఎంతలా అంటే భయంతో వణికిపోయేంతలా.. ఆయన ఎవరో కాదు లెజెండరీ నటుడు ప్రేమ్ చోప్రా.

80వ దశకంలో బాలీవుడ్ బ్యాడ్ మ్యాన్ గా ఫేమస్ అయిన ప్రేమ్ తన కెరీర్ లో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. మొత్తం 350 సినిమాల్లో నటించిన ఈ సీనియర్ నటుడు ఆల్ మోస్ట్ విలన్ పాత్రలే చేశాడు. అయితే, ఆ ప్రభావం మూలంగా తాను చాలా ఇబ్బందులు ఎదుర్కున్నాని కూడా చెప్పుకొచ్చాడు. ఎక్కువ సినిమాల్లో రేప్ లు, మర్డర్ లు చేయటం మూలంగా నిజ జీవితంలో మగవాళ్లకు తాను ఎదురుపడితే, వారి భార్యలను దాచేసేవారని అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు. అయితే వారు, అంతలా, భయపడ్డారంటే, తాను బాగా నటించాననే కదా అర్థం అని ఆయన అన్నారు.

Prem Chopra

సినిమాల్లో చేసిన విలన్ పాత్రల్లో ఉన్నట్టుగానే తాను నిజ జీవితంలో కూడా ఉంటానని ప్రేక్షకులు భావిస్తుంటారని, ఆ విధంగా వారు భావించడాన్ని తాను కాంప్లిమెంట్ గానే తీసుకుంటానని అన్నారు. అసలు, సినీ పరిశ్రమలోకి హీరో కావాలని తాను అడుగుపెట్టానని, అయితే, తాను ప్రధాన పాత్రలో నటించిన ఓ బాలీవుడ్ సినిమా సక్సెస్ కాకపోవడంతో తనకు హీరోగా నటించే అవకాశాలు రాలేదని అన్నారు. దీంతో, విలన్ పాత్రల్లో నటించమన్నారని, ఆ పాత్రల్లో నటించడంతో తన జీవితం మలుపు తిరిగిందని ప్రేమ్ చోప్రా చెప్పుకొచ్చారు.  ప్రస్తుతం పంజాబీ చిత్రాల్లో నటిస్తున్న ప్రేమ్ చోప్రా చివరి రోజుల్లో అయినా మంచి వ్యక్తి అనిపించుకోవాలని ఉందంటూ ఓ చమక్కు విసిరాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Prem Chopra  50 Years  Carrier  

Other Articles

 • Kollywood controversy movie got telugu release date

  కాంట్రవర్సీ మూవీ మెట్రోకు రిలీజ్ డేట్ ఫిక్స్

  Feb 20 | సాధారణంగా వివాదాస్పద చిత్రాలు ఆపై విపరీతమైన హైప్ సంపాదించేయటం తరచూ మనం చూస్తున్నాం. కానీ, కోలీవుడ్ లో మాత్రం ఓ సినిమా తీవ్ర వివాదం రాజేసింది. ఆనంద్ కృష్ణ అనే దర్శకుడు గతేడాది మెట్రో... Read more

 • Star producer on mahesh murugadoss movie title

  మహేష్ మూవీ టైటిల్ అదేనంట!

  Feb 20 | మహేష్ మురగదాస్ సినిమా ఆల్ మోస్ట్ చివరి దశకు చేరుకున్నప్పటికీ టైటిల్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా ఫస్ట్ లుక్ విడుదల కానీ ఈ చిత్రం టైటిల్ విషయంలోనే సుమారు 6... Read more

 • Anasuya ready for more item songs

  అనసూయ ఇక ఐటెం గానే ఫిక్సా?

  Feb 20 | రెగ్యులర్ హీరోయిన్లకు తానేం తక్కువ కాదంటూ హాట్ యాంకర్ అనసూయ డోస్ ను నానాటికీ పెంచేస్తోంది. మూడు పదుల వయసు పైబడిన ఈ భామ తెలుగు బుల్లితెరకు పొట్టి డ్రెస్సుల సంస్కృతిని పరిచయం చేసింది.... Read more

 • Praised movie what about director

  ఘాజీ దర్శకుడి గురించి మాట్లాడరెందుకు?

  Feb 20 | కేవలం హీరో, హీరోయిజం నుంచి కథ, కథనాల వైపు టాలీవుడ్ నెమ్మదిగా అడుగులు వేస్తుంది. పాత రోజుల్లో హీరోతోపాటు దర్శకుడి డామినేషన్ పై నమ్మకంతో జనాలు థియేటర్లకు క్యూ కట్టేవారు. కానీ, మధ్యలో హీరోల... Read more

 • Amya dastur hot photo shoot

  ట్రాన్స్ పరెంట్ లో అమైరా అందాలు

  Feb 20 | లోకల్ సినిమాల్లో చేసినప్పటికీ రాని గుర్తింపు జాక్ పాట్ తో ఒక్క హాలీవుడ్ సినిమాలో చేస్తే చాలూ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఈ మధ్య కొందరు భామలకు. బాలీవుడ్ లో ఇష్క్ సినిమాతో ఆరంగ్రేటం... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno