బాలయ్య కొడుకు లేట్ నైట్ పార్టీలు... ఎవరితో తెలిస్తే షాకవుతారు | Mokshagna's late parties and hang out.

Nandamuri mokshagna best friend in tollywood

Nandamuri Mokshagna, Mokshagna Best Friend, Bellamkonda Suresh Balakrishna, Mokshagna ganesh, Bellamkonda Suresh Nandamuri Mokshagna, Nandamuri Mokshagna Parties, Nandamuri Mokshagna, Nandamuri Mokshagna Debut, Balakrishna Son, Bellamkonda Suresh Son with Balayya Son

Nandamuri Mokshagna best friend in Tollywood. Bellamkonda Suresh's younger son Ganesh and Mokshagna are said to be best friends and hanging out.

బాలయ్య కొడుకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే...

Posted: 02/13/2017 06:45 PM IST
Nandamuri mokshagna best friend in tollywood

ఆరంగ్రేటం కంటే ముందే వార్తల్లో నిలుస్తున్న మోక్షజ్న నందమూరి అభిమానులకే కాదు, టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారిపోయాడు. ప్రస్తుతం తండ్రి సలహాతో ఫిట్ నెస్ పై దృష్టి పెట్టిన ఈ నటవారసుడు వచ్చే ఏడాది గ్యారెంటీగా డెబ్యూ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎంత సెలబ్రిటీ అయినప్పటికీ ఫ్రెండ్స్ తో చక్కర్లు కొట్టడం మాత్రం కామనే కదా.

మిగతా వాళ్ల సంగతి ఎలా ఉన్నా మరి మోక్షజ్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నదానిపై ఇప్పుడో అప్ డేట్ అందింది. అతనెవరో కాదు నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో తనయుడు బెల్లంకొండ గణేష్. ఎక్కడ చూసినా ఇప్పుడు వీళ్లదే హవా. ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు చేసుకోవటంలో ఈ ఇద్దరు ఎప్పుడూ ముందుంటున్నారు కూడా.

ఇంతకీ బెల్లంకొండ సురేష్ కి బాలయ్యకు మధ్య ఉన్న ఓ చిన్న వైరం (పెద్దదే లేండి) గురించి తెలుసు కదా. అయితే ఆ గ్యాప్ తర్వాత పూడ్చుకున్నారనుకోండి. ప్రస్తుతానికైతే వారి తండ్రుల మధ్య జరిగిన క్లాష్ మరిచిపోయి ఈ ఇద్దరు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అన్నట్లు గణేష్ బ్రదర్ బెల్లంకొండ శ్రీనివాస్ అల్రెడీ హీరోగా ఎంట్రీ ఇవ్వగా, గణేష్ కూడా యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడంట. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri Mokshagna  Best Friend  Tollywood  Bellamkonda Suresh  Bellamkonda Ganesh  

Other Articles