విజయ్ తో రొమాన్స్ పై సూర్య వైఫ్ సీరియస్ | Jyothika serious on Vijay 61 movie rumour.

Jyothika on vijay 61

Actress Jyothika, Vijay 61 movie, Jyothika not in Vijay Movie, Vijay Jyothika, Vjiay 61 movie, Jyothika new movie, Jyothika star hero, Jyothika re entry, Jyothika 2017 movies, Suriya Wife Jyothika Vijay, Kushi Pair not again

Actress Jyothika response on Vijay's 61 movie chance.

విజయ్ తో రొమాన్స్ పై జ్యోతిక రెస్పాన్స్

Posted: 12/31/2016 01:16 PM IST
Jyothika on vijay 61

కోలీవుడ్ నటి, సూర్య భార్య జ్యోతికకు వార్తల్లో ఓ హెడ్డింగ్ తెగ చిరాకు తెప్పిస్తోంది. మీడియాలో గత కొద్ది రోజులుగా జ్యోతిక ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించబోతుందన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఇళయదళపతి విజయ్ 61వ చిత్రంలో హీరోయిన్ గా జ్యోతిక ఎంపికైందని, సమంత, కాజల్ లు కూడా అందులో హీరోయిన్లుగా నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై జ్యోతిక స్పందించింది.

అసలు ఆమె ఆ ప్రాజెక్టులో లేనలేదంట. చాలా కాలం తర్వాత ఈ ఖుషీ పెయిర్ (పవన్ ఖుషీని తమిళ్ లో విజయ్ హీరోగా ఖుషీగానే తీశారు) రొమాన్స్ చేయబోతున్నారంటూ ఓ రూమర్ బయలు దేరింది. దీనిపై జ్యోతిక ఇలాంటి గాసిప్స్ ను పుట్టించొంద్దంటూ మీడియాపై ఫైర్ అయ్యింది. తనను అసలు ఆ చిత్రం కోసం సంప్రదించలేదని తేల్చేసింది. ప్రస్తుతం తాను బ్రహ్మ దర్శకత్వంలో మహలిర్ మాట్టమ్ అనే ఓ చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది.

కాగా, కోలీవుడ్ లో రజనీ, కమల్ లతోపాటు విజయ్, అజిత్, సూర్య, విక్రమ్ దాదాపు అందరితోనూ జ్యోతిక నటించింది. తెలుగులో చిరు ఠాగూర్ లో, నాగ్ మాస్ తో అలరించింది. సూర్యతో పెళ్లయ్యాక తిరిగి గతేడాది 36 వయాదినైల్ తో రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంది. స్టోరీ బలంగా ఉంటేనే స్టార్ హీరోలతో అయినా నటించేది అంటూ తేల్చేసింది కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Jyothika  Vijay 61 movie  Rumour  

Other Articles