శ్రీదేవి కూతురు జాన్వీ.. ఇద్దరితో కిస్సులు.. ఎవరు రియల్ బాయ్ ఫ్రెండ్? | sridevi daughter Jhanvi Kapoor romance with two.

Who is jhanvi kapoor real boy friend

Sridevi Daughter, Jhanvi Kapoor, Shikhar Pahariya Or Akshat Rajan, Akshat Rajan Jhanvi, Jhanvi Shikhar Pahariya, Shikhar Pahariya Akshat Rajan, Sridevi daughter real romance, Jahnavi romance with two, Jhanvi real life romance

Shikhar Pahariya Or Akshat Rajan who Is Jhanvi Kapoor real dating partner.

ఇద్దరితోనూ ముద్దులు.. ఎవరు బాయ్ ఫ్రెండ్?

Posted: 12/02/2016 12:22 PM IST
Who is jhanvi kapoor real boy friend

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అసలు లవర్‌ ఎవరన్న కొత్త ప్రశ్న ఈ ఫోటోలు చూస్తే ఎవరికైనా కలగక మానదు. అసలు బాయ్ ఫ్రెండ్ ఎవరో ఆ అమ్మాయికే తెలియాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆరంగ్రేటం కంటే ముందు బాయ్ ఫ్రెండ్ తో హాట్ హాట్ గా ఫోటోలు దిగుతూ చక్కర్లు కొట్టడంతో ఇప్పటికే పాపులారిటీ సంపాదించేసింది.

19 ఏళ్ల జాహ్నవి పార్టీలు, పబ్‌లలో బాయ్‌ఫ్రెండ్స్‌తో కలసి ఉన్న ఫొటోలు ఎప్పటి నుంచో వైరల్ అవుతున్నాయి. కౌగిలింతలు, లిప్‌ లాక్‌ దృశ్యాలతో ఉన్న ఫొటోలు హల్‌ చల్‌ చేస్తున్నాయి.
ప్రముఖ రాజకీయ నాయకుడు సుశీల్‌కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాహ్నవి లవ్‌లో ఉన్నట్లు తెలిసిందే. ఇటీవల ఓ కార్యక్రమానికి జాహ్నవి తన లవర్‌ శిఖర్‌తో పాటు తల్లిదండ్రులతో కలసి ఒకే కారులో రావడం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. కూతురి ప్రేమకు శ్రీదేవి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందంటూ బాలీవుడ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ఇంతలో మరో ట్విస్ట్‌ ఏంటంటే జాహ్నవి అక్షత్‌ రాజన్‌ అనే మరో కుర్రాడితో చాలా సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు రావడం దుమారం రేపుతోంది. అక్షత్‌ జాహ్నవిని ముద్దు పెట్టుకున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో ప‍్రత్యక్షమయ్యాయి. అక్షత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో జాహ్నవితో కలిసున్న ఫొటోలను ఈ మధ్య తరచూ పోస్ట్ చేస్తున్నాడు. ఈ ఫొటోలను చూసిన నెటిజెన్లు జాహ్నవి అక్షత్‌తో డేటింగ్‌ చేస్తుందా అని షాక్‌ తిన్నారు. ఇంతకీ జాహ్నవి డేటింగ్‌ చేస్తోంది శిఖర్‌తోనా లేక అక్షత్‌తోనా? అని అయోమయంలో పడ్డారు. చూద్దాం దీనిపై క్లారిటీ ఇచ్చేది ఎవరో?

Jhanvi Kapoor new boyfriend

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sridevi Daughter  Jhanvi Kapoor  Akshat Rajan  Shikhar Pahariya  

Other Articles