కాజల్ వల్గర్ డైలాగులు.. ఎక్స్ పోజింగ్... సినిమా ఫ్లాఫ్ | Kavalai Vendam movie utter flop.

Kajal reason for kavalai vendam flop

Kajal Aggarwal, Kavalai Vendam, Kavalai Vendam Kajal, Kajal Double meaning Dialogues, Kajal Vulgar scenes, Kajal Jeeva movie flop, Kajal Jeeva movie result, Kajal Jeeva Telugu Movie Review

Kajal Aggarwal's 'Vulgar' scenes and dialogues in Kavalai Vendam chopped by Censor Board.

కాజల్ దెబ్బకి సినిమా అట్టర్ ఫ్లాఫ్

Posted: 12/02/2016 03:28 PM IST
Kajal reason for kavalai vendam flop

ముప్పై ఏళ్ల వయసులో కాజల్ హాట్ అవతారంలోకి మారిపోవటంతో అభిమానులంతా సంబంరపడిపోయారు. పైగా చిరు, విజయ్, సుదీప్ లాంటి సౌత్ స్టార్ల సినిమాలు సైన్ చేయటం, ఇప్పటికే జీవా, రానా లాంటి యూత్ హీరోలతో జతకట్టిన సినిమాలు రిలీజ్ కు సిద్ధం కావటంతో చందమామ హవా మొదలైనట్లేనని అనుకున్నారు.

అయితే సీన్ రివర్స్ అయ్యింది. తమిళ్ లో గత వారం రిలీజ్ అయిన కవలై వెందమ్ అనే సినిమా అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది. అంతేకాదు సినిమాలో వల్గారిటీ ఎక్కువైందన్న టాక్ వినిపించింది. ఓ సీన్ లో కాజల్ మగవాడి ప్రైవేట్ పార్ట్ వంక చూస్తూ మాట్లాడటం, ఎలుక అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా డైలాగ్ ఉండటంతో ఇలాంటి క్యారెక్టర్ చేసింది కాజలేనా అని అంతా ముక్కున వేలు వేసుకున్నారు. అంతేనా డ్రెస్సింగ్ విషయంలో కూడా ఓ వీడియో అప్పట్లో బయటికి రావటం తెలిసిందే. దీంతో కాజల్ ఫెర్ ఫార్మెన్స్ పైనే కాదు, గ్లామర్ డోస్ పైనా విమర్శలు రావటం ప్రారంభం అయ్యాయి.

అంతేకాదు ఈ సినిమాకు ముందు యూ బై ఏ ఇచ్చిన సెన్సార్ బోర్డు కాజల్ సీన్లకు నోళ్లు తెరిచి, రీ-సెన్సార్ చేసి మరీ0 ‘ఏ’ సర్టిపికెట్ ఇచ్చేశారంట. అంతలా వల్గారిటీ ఏముందో తెలియాలంటే తెలుగులో రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే. ఎంతవరకు ఈ ప్రేమ పేరుతో తెలుగులో డబ్ అయి డేట్ కోసం ఎదురు చూస్తుంది. అయితే తమిళ్ లో వచ్చిన స్పందన తో ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవ్వటం అనుమానంగానే కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kajal Agarwal  Jeeva  Kavalai Vendam  Utter Flop  

Other Articles