అట్టర్ ఫ్లాప్ సినిమాకు అవార్డు ఎందుకో? | Award for Pooja Hegde's Disastrous Debut.

Best debut heroine for flop movie

Pooja Hegde, Pooja Hegde Bollywood, Pooja Hegde Debut, Pooja Hegde Lux Awards, Pooja Hegde debut award, Pooja Hegde Bollywood debut, Pooja Hegde Mohanjedaro, Mohanjedaro award

Pooja Hegde's Bollywood Disastrous Debut got an Award.

అట్టర్ ఫ్లాప్ సినిమాకు అవార్డు అందుకుంది

Posted: 11/14/2016 12:12 PM IST
Best debut heroine for flop movie

ఒక లైలా కోసం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న భామ పూజా హెగ్డే, ఆపై ముకుందతో ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మంచి ముద్ర వేయించుకుంది. అయితే తర్వాత వచ్చిన అవకాశాలను కాదనుకుని మరీ హృతిక్ సరసన అంటూ ఎగిరి గంతేసి బాలీవుడ్ చెక్కేసింది. రెండేళ్లు అయ్యాక సినిమా విడుదలయ్యింది.. బోక్క బోర్లా పడింది... జనాలు మరిచిపోయారు కూడా.

మహంజోదారో డిజాస్టర్ అయ్యాక ఇక పూజా పని అంతే అని అనుకున్నారు. కానీ, అనుహ్యాంగా బన్నీ డీజే కోసం పూజాను తీసుకోవటంతో టాలీవుడ్ లో పూజా పాగా వేయటం ఖాయమనే చెప్పుకోవచ్చు. ఇక షూటింగ్ కాస్త గ్యాప్ ఉండటంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో రెగ్యులర్ టచ్ లోనే ఉంటోంది.

తాజాగా లక్స్ గోల్డెన్ అవార్డ్ ల కార్యక్రమం జరిగింది. అందులో బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా మొహంజోదారో చిత్రానికి అందుకుంది. వెంటనే ఆ ఫోటో తీసి నెట్ లో షఏర్ చేసుకుంది. సినిమా చరిత్రలోనే ఎపిక్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయినప్పటికీ, చివరికి ఇలా అవార్డు అందుకోవటంపై ఈ సెక్సీ లేడీ హ్యాపీగానే ఫీలవుతోంది.

Pooja Hegde Lux Award for Mohanjedaro

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pooja Hegde  Lux Awards 2016  Best Debut  

Other Articles