రాంచరణ్ ధ్రువ పాటలు కాపీ కాదు కదా ! | Ram Charan Dhruva Audio released

Ram charan dhruva audio review

Ram Charan Dhruva Audio List, Dhruva Audio review, Dhruva songs review, Dhruva release date

Ram Charan Dhruva Audio Out and album gives fresh feel.

ధ్రువ ఆడియో రివ్యూ

Posted: 11/09/2016 03:33 PM IST
Ram charan dhruva audio review

ఓవైపు రాంచరణ్ ధ్రువ సినిమా మీద అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా టీజర్లు రిలీజ్ అయ్యాక చిత్రం ఆ అంచనాలు ఆకాశాన్ని అంటాయి. బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగిన ఈ చిత్రం పాటలు నేరుగా మార్కెట్ లోకి గత రాత్రే రిలీజ్ అయ్యాయి.  మరి పాటలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ముందుగా ధ్రువ టైటిల్ సాంగ్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకుంది. చూశా చూశా క్యాచీగా వినటానికి బాగా ఉంది. తోనే డ్యాన్స్- డ్యాన్స్ నంబర్ కాగా.. పరేషానురా సాంగ్ రొమాంటిక్ వన్ అని వినగానేఅర్థమైపోతుంది. ఇప్పటికే టీజర్స్ కూడా హంగామా చేస్తున్నాయ్ కాబట్టి ధృవ ఆల్బమ్ ఇన్ స్టాంట్ హిట్ అయిపోయిందని ఫిక్సైపోవచ్చు.

సినిమా స్టోరీ బేస్డ్ అయి ఉండటం, ట్యూన్స్ ని బట్టి మూవీలో పెద్ద డ్యాన్స్ లు మాత్రం ఉండవనే విషయం అర్థమై ఆ విషయంలో కొంచెం డిజపాయింట్ అవుతున్నారు. అయితే నీతోనే ఒక్క సాంగ్ లోనే చెర్రీ తన ఫాస్ట్ మూమెంట్స్ తో అలరించబోతున్నాడని అర్థమౌతోంది. మొత్తానికి గ్యాప్ తీసుకున్నప్పటికీ కొత్త సంగీత దర్శకుడు హిప్ హాప్ తమీజ్ తో ఫ్రెష్ పాటలనే అందించాడు చెర్రీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Dhruva Audio Launched  Review  

Other Articles