సల్మాన్ హీరోయిన్ సెగలు లేని పొగలు... | sneha ullal cigarette photo shoot

Sneha ullal latest photo shoot

salman khan heroine cigarette, sneha ullal cigarette photo shoot, sneha ullal photo shoot, sneha ullal latest photo shoot, salman heroine cigarette poses

Salman Khan Actress sneha ullal come back with cigarette photo shoot.

సల్మాన్ హీరోయిన్ దమ్ మారో దమ్...

Posted: 11/02/2016 09:57 AM IST
Sneha ullal latest photo shoot

బాలీవుడ్ లో ఓ మాంచి సెంటిమెంట్ ఉంది. కండల వీరుడు సల్మాన్ భాయ్ చేతుల మీదుగా ఇంట్రడ్యూస్ అయిన ఏ భామ అయినా సరే స్టార్ రేంజ్ కి ఎదిగిపోతుందని... అందుకే ఆ అవకాశాన్ని వదలుకోవటానికి ఏ అమ్మాయి కూడా అస్సలు ఇష్టపడుదు. అయితే టాప్ హీరోయిన్ గా, లేకపోతే బీ గ్రేడ్ సినిమాలతో... ఎలాగైనా బిజీగానే ఉంటుంటారు వారు. కానీ, ఒక్క అమ్మాయి తప్ప...

ఆరంగ్రేంటంతోనే జూనియర్ ఐశ్వర్య రాయ్ ట్యాగ్ లైన్ తగిలించుకున్న స్నేహా ఉల్లాల్ కి మాత్రం ఆ లక్ కలిసి రాలేదు. పూర్తిగా బాలీవుడ్ ను వదిలేసి టాలీవుడ్ లో ఆశలతో వచ్చిన ఉల్లాల్ కి, ఇక్కడా పరాభవమే ఎదురైంది. మనోజ్, అల్లరి నరేష్, ఆఖరికి బాలయ్యతో కూడా సినిమా చేసిన ఫలితం జీరో. దీంతో దుకాణం మూసేసుకున్న ఈ పిల్లి కళ్ల సుందరి కొన్ని రోజుల నుంచి పత్తా లేకుండా పోయింది.

అయితే ఏమనిపించిందో ఏమో సడన్ గా ఓ ఫోటో షూట్ తో ఊడిపోయింది. హాట్ గా కాకపోయినప్పటికీ, సిగరెట్లు తాగుతున్నట్లు తీసిన ఆ ఫోటో షూట్ ఇప్పుడు బాగానే వైరల్ అవుతోంది. అవకాశాలు లేక అల్లలాడిపోతున్న ఈ ఫేడ్ అవుట్ భామకు సెగలు లేని ఈ పొగ ఫోజులు ఏమైనా ఫలితాన్నిస్తాయంటావా పాప? సల్మాన్ కి బ్యాడ్ నేమ్ రాదు కదా.,, లైట్ తీస్కోండి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman khan  heroine sneha ullal  cigarette photo shoot  

Other Articles