మాస్ గెటప్ లో పూనకం తెప్పిస్తున్న బాస్ | Chiranjeevi Khaidi No 150 Diwali Posters

Chiranjeevi khaidi no 150 diwali posters

Chiranjeevi Khaidi No 150 Diwali Posters, Khaidi No 150 Diwali, Chiranjeevi Khaidi No 150 new posters, Chiranjeevi Khaidi No 150 new look, Chiranjeevi Khaidi No 150 dance posters, Chiranjeevi Khaidi No 150 updates, Chiranjeevi Khaidi No 150 new look, Chiranjeevi Khaidi No 150 songs, Chiranjeevi Khaidi No 150 photos, Chiranjeevi Khaidi No 150 latest posters, Chiru Diwali posters

Megastar Chiranjeevi Khaidi No 150 Diwali Posters released.

దీపావళికి ఖైదీ గిప్ట్ ఇచ్చేశాడండోయ్

Posted: 10/29/2016 03:02 PM IST
Chiranjeevi khaidi no 150 diwali posters

మెగాస్టార్ దీపావళి కానుక ఇచ్చేశాడు. 150వ చిత్రం ఖైదీనంబర్ 150వ చిత్ర పోస్టర్లను కాసేటి క్రితం విడుదల చేశారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మురిసిపోతున్న అభిమానులను వాటిని చూసి పండగ చేస్కుంటున్నారు. ఇప్పటికే చెర్రీ, పవన్ లు తమ పోస్టర్లతో సందడి చేయగా, ఇప్పుడు ఏకంగా చిరంజీవి చిత్రానికి సంబంధించిన లుక్ లను నిర్మాత రాంచరణ్ వదిలాడు.

ఫస్ట్ లుక్ పోస్టర్లలో చిరును మొత్తం చూపించకుండా, కేవలం షాడోస్ తో సరిపెట్టిన చిత్ర యూనిట్ దీపావళికి మంచి గిప్టే ఇచ్చింది. రఫ్ డ్రెస్సింగ్ తో మాస్ అండ్ క్లాస్ ను ఆకట్టుకునే అవతారంలో ఉన్న ఈ గ్యాంగ్ లీడర్ స్టెప్పుతో కూడిన ఓ పోస్టర్, చేతులు పైకి మలుస్తూ నల్ల కళ్ల జోడుతో ఉన్న మరో పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ రెండు కూడా బహుశా టైటిల్ సాంగ్ కి సంబంధించినవి అయి ఉండొచ్చని తెలుస్తోంది. ఆ పోస్టర్లను మీరూ ఓ లుక్కేయండి.

ఇక ప్రస్తుతం షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాడు చిరు. నవంబర్ చివర్లో మళ్లీ షూటింగ్ షురూ చేసి, డిసెంబర్ మధ్య కల్లా మొత్తం అవగొట్టేయాలని దర్శకుడు వినాయక్ భావిస్తున్నాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Megastar  Chiranjeevi  Khaidi No 150  Diwali Posters  

Other Articles