వర్మ ‘వంగవీటి’ హీరోయిన్ రెచ్చిపోయి మొత్తం విప్పేసింది | Criticism on Naina Ganguly hot Photo Shoot

Criticism on naina ganguly hot photo shoot

Naina Ganguly hot Photo Shoot, Varma Vangaveeti actress spicy, Spicy angle in onscreen Vangaveeti Ratna Kumari, Vangaveeti Ratnakumari actress, Vangaveeti Heroine hot angle

Criticism on Naina Ganguly hot Photo Shoot.

వర్మ ‘వంగవీటి’ హీరోయిన్ పై విమర్శలు

Posted: 10/18/2016 07:52 AM IST
Criticism on naina ganguly hot photo shoot

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హీరోయిన్లతో అటాచ్ మెంట్ చాలా గట్టిగా ఉంటుంది. శ్రీదేవి మొదలు ఊర్మిళా, అంత్రామాలి, జియాఖాన్, నథాలియా కౌర్, మధుషాలిని, నిషాకొఠారి ఇలా హీరోయిన్లందరిపై క్రష్ ఉన్నట్లు కలరింగ్ ఇస్తుంటాడు. మరి ఇప్పుడు అతని దృష్టిలో ఎవరున్నారు అంటే కూడా సమాధానం దొరికింది. వంగవీటి సినిమాలో రత్నకుమారి పాత్ర పోషిస్తున్న నైనా గంగూలీ.

సాధారణంగా వర్మకు ఓ పైత్యం ఉంది. తన సినిమాల వరకు హీరోయన్లను పద్ధతిగా ఉన్నట్లు చూపిస్తూనే, వారిలో తెలియని యాంగిల్ ను పరిచయం చేస్తుంటాడు. రౌడీ సినిమాలో శాన్విని, ఐస్ క్రీంతో తేజస్విని, ఎటాక్ తో సురభిలలో సరికొత్త యాంగిల్ ను పరిచయం చేశాడు. అయితే అదే సమయంలో రాధికా ఆప్టేను రక్తచరిత్ర సిరీస్ లో మాత్రం చాలా పద్ధతిగా చూపించాడు. ఇప్పుడు టీవీ సీరియల్ నటి నైనా గంగూలీని వంగవీటి రత్నకుమారి రోల్ కోసం ఎంచుకుని, ట్రైలర్ లో ఆమె పవర్ ఫుల్ పాత్ర అని చెప్పకనే చెప్పాడు.

అయితే ఎమోషనల్ గా ఉండే ఆయా క్యారెక్టర్ల విషయంలో శ్రద్ధ తీసుకునే వర్మ ఇక్కడో చిన్న తప్పు చేశాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం నైనా తో హాట్ ఫోటోషూట్ చేయించి వదిలాడు. అది అంతా వైరల్ గా మారిపోయింది. అయితే ప్రమోషన్ కోసం వర్మ ఇంతగా దిగజారాల్సిన అవసరం లేదని సినీ పండితులు చెబుతున్నారు. ఎందుకంటే అలాంటి రియలిస్టిక్ సినిమాలు, అందులోని పాత్రలు ఆటోమేటిక్ గా జనాలకు కనెక్ట్ అయిపోతాయి. అలాంటిది ఇప్పుడు ఈ ఫోటో షూట్ తో హీరోయిన్ పై కాస్త నెగటివ్ మార్క్ పడిపోయింది. తెరపై ఆమెను ఆ పాత్రలో చూడాలంటే కాస్త ఎబ్బెట్టుగా ఉంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఇవేం పట్టని వారు మాత్రం వాట్ ఏ బ్యూటీ ఆ అందాలను చూస్తూ లోట్టలేస్తున్నారు. నైనా గంగూలీ హాటెస్ట్ ఫోటోషూట్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naina Ganguly  Spicy Photo shoot  

Other Articles