హీరోలతో సెక్స్ చేయలేదు.. కానీ, ఆ పిచ్చి మాత్రం ఉంది | Sonam Kapoor has never had sex with her co-stars

Sonam has never had sex with her co stars

Sonam Kapoor Neha Dhupia, Sonam Kapoor NoFilterNeha, Sonam Kapoor about sex, NoFilterNeha Sonam Kapoor

Sonam Kapoor has never had sex with her co-stars in NoFilterNeha, Dig again at Deepika Padukone.

సెక్స్ అంటే పిచ్చి ప్రాణం అంటున్న సోనమ్

Posted: 10/13/2016 09:54 PM IST
Sonam has never had sex with her co stars

అనిల్ కపూర్ గారాల తనయ సోనమ్ కపూర్ సినిమాలు, వాటి సక్సెస్ ల కన్నా స్టైలిష్ ఐకాన్ గా బాలీవుడ్ లో బాగా ఫేమస్ అయ్యింది. అదే సమయంలో ఆమె నోరు తెరిచిందంటే చాలూ మీడియాకు మంచి మసాలా లాంటి వార్త చిక్కినట్లే. రీసెంట్ గా నటి నేహా దూఫియా నిర్వహిస్తున్న ‘నో ఫిల్టర్ నేహ’ అనే షోకి హాజరైంది. ఆ టాక్ షో కాన్సెప్ట్ ఏంటంటే... అంతా ఓపెన్ గా మాట్లాడాలి. మరి ఇలాంటి షో సోనమ్ నోరు అదుపులో ఉంటుందా?

సెక్స్, బాయ్ ఫ్రెండ్ అంటూ బోలెడు విషయాలను చెప్పుకొచ్చింది. ఒకవేళ విమానం క్రాష్ లాండ్ అవుతుంటే దేవుడిని ఏం ప్రార్థిస్తావ్ అంటూ నేహ ప్రశ్నించింది. దానికి సోనమ్ బదులిస్తూ నేను పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో పుట్టా కాబట్టి డబ్బు తో నాకు పని లేదు. ఇక, పేరు ప్రఖ్యాతులు ఎలాగూ ఉన్నాయి. కాబట్టి సినిమాలు, సెక్స్, వీటి మీదే నా కాంసంట్రేషన్ ఉంటుంది అని తెలిపింది.

ఇక డేటింగ్ గురించి మాట్లాడుతూ... ఇప్పటిదాకా చాలా మందితో ఆ పని చేశానని, కానీ, సినిమా వాళ్లతో మాత్రం చేయలేదంటూ చెప్పుకోచ్చింది. వాళ్లతో యాక్టింగ్ కెమిస్ట్రీ బావుంటుంది, కానీ, ఆ స్నేహం సెక్స్ కు మాత్రం పనికి రాదు. ప్రస్తుతం నా స్టేటస్ సింగిల్ అంటూ ఓపెన్ గా చెప్పింది. అంతేకాదు దీపికా పదుకునే, ప్రియాంక చోప్రాలో బెటర్ ఎవరంటే ప్రియాంకే బెటర్ అని దీపికతో ఉన్న వైరాన్ని మరోసారి బయటపెట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Sonam Kapoor  No Filter Neha  Neha Dhupia  

Other Articles