ఫేక్ ఫోటోలు, వార్తలపై నటి మధుమిత ఫిర్యాదు | TV actress Madhumita complaint against fake news and morphed nude photos

Tv actress madhumita complaint against fake news and morphed nude photos

Madhumita Chakraborty nude photos, Madhumita Chakraborty fake photos, Madhumita Chakraborty morphed photos, Madhumita Chakraborty prostitution, Madhumita Chakraborty Goa, Madhumita Chakraborty pics, Madhumita Chakraborty bangla webdites, Madhumita Chakraborty bengali actress, Bengali Actress Madhumita Chakraborty, Madhumita Chakraborty husband

Teleserial actress Madhumita Chakraborty files complaint against fake news and morphed nude photos.

నగ్న ఫోటోలపై ప్రముఖ నటి ఫిర్యాదు

Posted: 08/22/2016 05:34 PM IST
Tv actress madhumita complaint against fake news and morphed nude photos

టాప్ హీరోయిన్లపై ఫేక్ వార్తలు, న్యూడ్ ఫోటోలంటూ ఈ మధ్య నెట్ లో వైరల్ అవుతూ వరుసబెట్టి వార్తలు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఆకతాయిలు వారి మార్ఫింగ్ ప్రతిభతో వారి నగ్న ఫోటోలు అంటూ అప్ లోడ్ చేస్తూ  పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇక వీటిపై స్పందించి అనవసరంగా పెద్దది చేసుకోవటం ఎందుకని కొందరు సైలెంట్ అయిపోతుంటే, ఇంకోందరు తమవి కాదంటూ ఆ చేష్టలపై మండిపడుతున్నారు. తాజాగా మరో నటి మార్ఫింగ్ ధాటికి బాధితురాలిగా మారిపోయింది. తన నగ్న ఫోటోలంటూ వెబ్ సైట్ లలో అప్ లోడ్ చేయటమే కాదు, తాను వ్యభిచారంలో దొరికానంటూ కొన్ని సైట్లు పేర్కొనటంపై ఆమె మండిపడుతోంది.
   
ఆమె ఎవరో కాదు ప్రముఖ బెంగాలీ పాపులర్ టీవీ నటి మధుమిత చక్రవర్తి. గత కొద్ది రోజులుగా ఆమె న్యూడ్ ఫోటోలంటూ  నెట్ లో కొన్ని హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఆమె గోవాలో వ్యభిచారంలో దొరికిందంటూ ఓ బంగ్లా వెబ్ సైట్ ఏకంగా వార్తను ప్రచురించింది. ఈ విషయమై తనకు ఫోన్ కాల్స్ రావటంతో మండిపోయిన మధుమిత తన భర్తతో పోలీస్ ఫిర్యాదు చేసింది. తనకు సంబంధించిన మార్ఫింగ్ ఫోటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేయటంతోపాటు, ఫేక్ వార్తలను ప్రచురించిన సైట్లపై చర్యలు తీసుకోవాలంటూ కోల్ కత్తా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు విన్నవించింది.

పనిగట్టుకుని నా పరువును బజారుకీడ్చేందుకు కొందరు కుట్ర పన్నారు. వ్యభిచార రాకెట్ తానే నడుపుతున్నట్లు రాసుకొచ్చారు,  ఇది నా పర్శనల్ ఇమేజ్ ను దెబ్బ తీయడమే అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టం ప్రారంభించారు. ఇప్పటిదాకా మధుమితకు సంబంధించిన 100 మార్ఫెడ్ ఫొటోలను గుర్తించినట్లు అధికారి ఒకరు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhumita Chakraborty  Morphed photos  Goa  prostitution  fake news  

Other Articles