pawan kalyan face to face interview with fans at uk

Pawan kalyan face to face interview with fans at uk

pawan kalyan, powerstar pawan, pawan at uk, pawan show at uk, pawan kalyan in uk, july 9th pawan show, pawan show jayathe , jayathe kuchipudi show , ukta, uk telugu association

pawan kalyan face to face interview with fans at uk. pavan attending jayathe kuchipudi show at london. after the program fans arranged one face to face show with audiance in uk

లండన్ లో పవర్ స్టార్ ఫేస్ టు ఫేస్...!

Posted: 06/27/2016 12:59 PM IST
Pawan kalyan face to face interview with fans at uk

పవన్ కళ్యాణ్ త్వరలో లండన్ లో ఫేస్ టు ఫేస్ ఇంటర్య్యూతో తెలుగు వారిని అలరించనున్నాడు. జూలై 9వ తేదిన దీనికోసం లండన్ బయలుదేరుతున్నాడు మన పవర్ స్టార్. యుకె తెలుగు అసోసియేషన్ (యుక్తా) ఆధ్వర్యంలో జరుగుతున్న జయతే కూచిపూడి కార్యక్రమ ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు పవన్ కళ్యాణ్. ఈ ప్రోగ్రాం తర్వతా అక్కడున్న తెలుగు వారికోసం అభిమానులు ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటాడు.

దీనికి సంబధించిన వీసా పనులు మొత్తం అయిపోయాయని , పవన్ ప్రోగ్రాం కన్ ఫార్మ్ అయినట్లుగా విశ్వసనీయ సమాచారం తెలుస్తోంది.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  power star  pawan kalyan at london  pawan in london  pawan shooting  

Other Articles