tamil movie veera shivaji coming soon and audio out

Tamil movie veera shivaji coming soon and audio out

veera shivaji movie, veera shivaji tamil, baby shamili movie, shamili movie telugu, baby shamili, shamili next movies, shamili upcoming movie, shamili child artist, shamili movie, baby shamili heroine, shamili heroine

tamil movie veera shivaji ganesh vinayagan diereted. baby shamili is the heroine in this film

పాప కత్తిలా ఉంది...!

Posted: 06/27/2016 10:21 AM IST
Tamil movie veera shivaji coming soon and audio out

మోడ్రాస్ ఎంటరైటైన్మెంట్ సంస్ధ అధినేత నందగోపాల్ నిర్మాతగా, గణేష్ వినాయగన్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రం 'వీరశివాజీ'. యాక్షన్ ని మిక్స్ చేసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు సరసన షామిలి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో హీరో సిద్దార్ధతో ఓయ్ అంటూ అందర్ని పలకరించిన ఈ బాల్యనటి బేబీ షామిలి ఇప్పుడు నునుపు తేలి కత్తిలా కనిపిస్తోంది.

ఈ సినిమాతో మళ్లీ వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తన బావ హీరో అజిత్ సలహాతో ఇటీవలే ఫారన్ లో యాక్టింగ్ కోర్స్ చేసిన ఈ అమ్మడు తన బాడీ షేప్స్ ని కూడ చక్కగా తయారుచేసుకుని వచ్చినట్లుంది. హీరోయిన్ కి ఎలాంటి లక్షణాలు కావాలో అన్నీ ఈసారి పోగేసుకుని వచ్చి మరీ చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా ప్రస్తుతం పాటల రికార్డింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో అమ్మడి డ్యాన్స్ చూసి అందరూ మంత్రముగ్ధులు అయిపోతున్నారట. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ సైతం షాలిని అందాలను తెగ పొగిడేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ కూడ చాలాబాగుంది అంటూ ఆయనే స్వయంగా ముందుకొచ్చి ఆన్ లైన్ లో విడుదల చేశాడు. దీంతో చిత్రయూనిట్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసేందుకు కూడ ప్రముఖ నిర్మాణ సంస్ధలు పోటీ పడుతున్నాయి.

- మూర్తి    

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles