thefting in actress vijaya shanthi home

Thefting in actress vijaya shanthi home

vijayshanthi, vijayshanthi house, shanthi house, vijayshanthi house thefts, theifs in vijayshanthi house

thefting in actress vijayashanthi home: the diamond ring and gold ornaments are thefted by thiefs in the night of yesterday

నటి విజయశాంతి ఇంట్లో చోరీ...

Posted: 06/18/2016 10:07 AM IST
Thefting in actress vijaya shanthi home

సినీ నటి విజయశాంతి నివాసంలో చోరీ జరిగింది. డైమండ్ రింగ్, చెవిదుద్దులుతో పాటు బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. శుక్రవారం ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో విజయశాంతి సోదరుడు ప్రసాద్ శుక్రవారం సాయంత్రం స్వయంగా వచ్చి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

విజయశాంతి సినిమాలకు దూరమై దాదాపు పదిహేను సంవత్సరాలు కావొస్తోంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటోంది. ఈమధ్య రాజకీయాలకు సైతం దూరంగా ఉంటోంది విజయశాంతి

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles