Prabhas celebrated Sankranthi with his family

Prabhas celebrated sankranthi with his family

Prabhas, Baahubali Prabhas, Prabhas Sankranthi celebrations, Baahubali

Actor Prabhas celebrated Sankranthi very grandly with his family members. After Baahubali movie Prbhas enojyed Sankranthi with his near and dear.

సంక్రాంతి సంబరాల్లో బాహుబలి

Posted: 01/18/2016 03:48 PM IST
Prabhas celebrated sankranthi with his family

తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమా బాహుబలి. ప్రభాస్ బాహుబలి సినిమా కోసం ఎన్నో అవకాశాలను వదులుకున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం తన కుటుంబ సభ్యులను ఏ మాత్రం మిస్ కాకుండా.. వారితోనే ఎక్కువ టైం గడుపుతున్నాడు. తాజాగా సంక్రాంతి సంబరాలను తన కుటుంబ సభ్యలతో అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. అసలే సంక్రాంతి అటు పైన భీమవరానికి చెందిన వ్యక్తి మరి సంబరాలు మామూలుగా ఉంటాయా ఏంటి.? బాహుబలి రేంజ్ లోనే సంక్రాంతిని కూడా సెటబ్రేట్ చేసుకున్నారు.

ప్రభాస్ ఒకవైపు తన బాహుబలి-2 సినిమాతో బిజీగా ఉంటూ, సంక్రాంతి పండుగను తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు ఫ్యామిలీ కూడా ఈ సంక్రాంతి సంబరాలలో పాల్గొనగా, వీటికి సంబంధించిన ఫోటోలు నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రభాస్ తన ఫ్యామిలీలోని కొందరితో చాలా హ్యపీగా ఈ పండుగను ఎంజాయ్ చేసినట్టు ఈ ఫోటోలలో కనిపిస్తోంది. ప్రభాస్ నటించబోయే బాహుబలి సీక్వెల్ నెక్స్ షెడ్యూల్ కేరళలో జరగనుండగా, చిత్ర యూనిట్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నట్టు సమాచారం.'

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Baahubali Prabhas  Prabhas Sankranthi celebrations  Baahubali  

Other Articles