Tarun | Birthday special | First look | stills

Tarun latest film first look released

Tarun latest film first look, Tarun movie news, Tarun birthday special, Tarun latest news, Tarun latest updates, Tarun stills, Tarun

Tarun latest film first look released: Tollywood actor tarun birthday today. Happy birthday wishes to tarun. tarun latest film under ramesh gopi direction.

బర్త్ డే బాయ్ ఫస్ట్ లుక్

Posted: 01/08/2016 10:16 AM IST
Tarun latest film first look released

లవర్ బాయ్ అనగానే మనకు గుర్తుకొచ్చె పేరు తరుణ్ . ప్రేమకధా చిత్రాలతో తెలుగులో తనదైన మార్క్ క్రియేట్ చేసిన ఈ హ్యాండ్సమ్ హీరో కొంత గ్యాప్ అనంతరం మళ్లీ మరో వైవిధ్యమైన లవ్ స్టోరీతొ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. రమేష్ గోపి దర్శకత్వంతో రామ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఎస్.వి ప్రకాష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. ఓవియా హీరోయిన్ గా నటిస్తోంది.

ఓ అమ్మాయిని ఎంత కాలం ప్రేమించామన్నది కాదు.ఎంత బాగా ప్రేమించామన్నదె ముఖ్యం అన్న కాన్సెప్ట్ తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను తరుణ్ పుట్టిన రోజు సందర్బంగా జనవరి 8 న చిత్ర యూనిట్ విడుదల చెస్తున్నారు.. నటుడిగా ఆల్ రౌండర్ అన్పించుకున్న తరుణ్ .. మళ్లీ ఈ సినిమాతో ఫామ్ లోకి రావాలని ఆకాంక్షిస్తూ విష్ యు హ్యాపి బర్త్ డే టూ అవర్ హ్యాండ్సమ్ హీరొ తరుణ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tarun  Birthday special  First look  stills  

Other Articles