Aranmanai 2 | Trisha | First Look | Posters

Trisha aranmanai 2 movie shooting completed

Aranmanai 2 Movie shooting completed, Aranmanai 2 Movie First Look, Trisha Aranmanai 2 First Look, Aranmanai 2 Movie Posters, Aranmanai 2 First Look, Aranmanai 2 Posters, Aranmanai 2 Latest stills, Trisha Aranmanai 2 Posters, Aranmanai 2, Hansika Aranmanai 2, Hansika Aranmanai 2 Posters, Hansika

Trisha Aranmanai 2 Movie shooting completed: Aranmanai 2 is an upcoming Tamil horror comedy film written and directed by Sundar C. The film features Siddharth, Trisha and Hansika Motwani in the leading roles, while Soori essays a supporting role.

‘అరణ్మనై2’లో సిద్ధు-త్రిషల రొమాన్స్ పూర్తి

Posted: 12/02/2015 12:28 PM IST
Trisha aranmanai 2 movie shooting completed

తమిళ ప్రేక్షకులను భయపెట్టి, మంచి విజయం సాధించిన ‘అరణ్మనై’ చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ గా ‘అరణ్మనై2’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు సుందర్.సి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుందర్, త్రిష, హన్సిక, సిద్ధార్థ, పూనమ్ బాజ్వా, సూరీ తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో త్రిష, హన్సికలు భయపెట్టనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, వీడియోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. తొలిసారిగా త్రిష ఈ హర్రర్ సినిమలో నటిస్తుంది. ఇందులో 103 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, క్లైమాక్స్ సాంగ్ ను చిత్రీకరించారు. ఈ పాట సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలవనుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.

గతంలో వచ్చిన ‘అరణ్మనై’ చిత్రాన్ని తెలుగులో ‘చంద్రకళ’ పేరుతో డబ్బింగ్ చేసి, విడుదల చేసారు. ఇపుడు ఈ ‘అరణ్మనై2’ చిత్రాన్ని కూడా తమిళం, తెలుగు భాషలలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి రెండవ వారంలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల చివర్లో ఆడియో విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aranmanai 2  Trisha  First Look  Posters  Hansika  Stills  

Other Articles