Sumanth | Vicky Donor | Remake

Sumanth to remake vicky donor

Sumanth in Vicky Donor remake, Sumanth in Vicky Donor, Sumanth Vicky Donor remake, Sumanth Remake movies, Sumanth movie news, Sumanth movie updates, Sumanth latest news, Sumanth movies, Sumanth stills, Sumanth latest updates, Sumanth

Sumanth to remake Vicky Donor: Sumanth in Remake of "Vicky Donor". It is said that block buster bollywood movie vicky donor will be remade.

తెలుగు ‘విక్కీడోనర్’ గా సుమంత్

Posted: 12/02/2015 10:58 AM IST
Sumanth to remake vicky donor

అక్కినేని హీరో సుమంత్ గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా వుంటున్న విషయం తెలిసిందే. ‘సత్యం’ సినిమా తర్వాత సుమంత్ నటించిన ఏ ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ తర్వాత సుమంత్ మళ్లీ తన కొత్త సినిమాను మొదలెట్టలేదు. దీంతో సుమంత్ సినిమాలకు దూరమవుతున్నాడని గతంలో వార్తలొచ్చాయి.

కానీ ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేట్లుగా సుమంత్ తాజాగా ఓ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. బాలీవుడ్ లో మంచి విజయం సాధించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం ‘విక్కీ డోనర్’. ఈ సినిమాను తెలుగులో సుమంత్ హీరోగా రీమేక్ చేయనున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాకు మల్లిక్ రామ్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ నెల రెండవ వారంలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sumanth  Vicky Donor  remake  stills  News  

Other Articles