I've Not Insulted, Just Described - Ali

Comedian ali apologizes over his comments

Ali Apologizes for commenting on Anushka, Ali responds on outrage on his comments at heroines, Ali clarifies about his obscene and vulgar comments on heroines, Ali comments on Anushka

'It's a joke bounced to entertain people, but to not insult Anushka', affirms Ali, clarifying about his comments made on Anushka at 'Size Zero' audio launch.

అది తులనాడటం కాదు.. వివరించిన అలీ..

Posted: 11/08/2015 10:57 PM IST
Comedian ali apologizes over his comments

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కామెడియన్ అలీ మహిళా సంఘాలకు క్షమాపణలు తెలిపారు. అలీ మీడియా ముందుకొచ్చి క్షమాపణ చెప్పాలని విశాఖలో మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న అలీ వారికి ఫోన్లో క్షమాపణలు చెప్పాడు. ఆడియో ఫంక్షన్లలో హీరోయిన్లపై వివాదాస్పద కామెంట్లు చేశారని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో విశాఖకు వెళ్లిన అలీ బస చేస్తున్నహోటల్ ముందు మహిళా సంఘాల నేతలు ఆందోళనకు దిగారు.

దీంతో వారితో ఫోన్ లో సంబాషించిన అలీ తానకు మహిళలంటే చులకన బావం లేదని, వారిని తూలనాడి మాట్లాడానన్న వార్తలు కూడా అవాస్తవం అన్నారు. ఇది కేవలం ఒక జోక్ మాత్రమేనన్నారు. సినీమా అడియో ఫంక్షన్ లో ఇలా సరదాగా జోక్స్ వేసుకోవడం సాధరణమేనన్నారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో ఎవరి మనోభావాలైనా గాయపడి వుంటే.. వాటిని తాను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పాడు. కాగా మహిళా సంఘాల నిరసన నేపథ్యంలో అలీ సతీమణి కూడా తన భర్తను వెనకేసుకోచ్చింది. తన భర్త మంచి తనం గురించి తెలియక వారు అలా మాట్లాడుతున్నారు కానీ తన భర్త ఎవరినీ కించపర్చాలని ఎప్పుడు యత్నించారన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ali  Anushka  Ali at Audio Functions  

Other Articles