Prashanth Saahasam Movie First Look Motion Poster

Prashanth saahasam movie first look motion poster

Saahasam film First Look Motion Poster, Saahasam First Look Motion Poster, Saahasam Motion Poster, Saahasam film First Look Poster, Saahasam Movie News, Prashanth Saahasam movie, Saahasam movie updates, Saahasam stills, Saahasam heroine, Saahasam

Prashanth Saahasam Movie First Look Motion Poster: Saahasam is an upcoming Tamil action comedy film being directed by Arun Raj Varma, and produced by Thiagarajan. The film features Prashanth in the lead role.

సాహసం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

Posted: 08/06/2015 10:40 AM IST
Prashanth saahasam movie first look motion poster

తెలుగులో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇలియానా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన హిట్ చిత్రం ‘జులాయి’. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. అయితే ప్రస్తుతం ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు.

తమిళ నటుడు ప్రశాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ రీమేక్ చిత్రానికి ‘సాహసం’ అనే టైటిల్ ఖరారు చేసారు. ప్రశాంత్ తండ్రి, ప్రముఖ నటుడు త్యాగరాజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.



అయితే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. తమిళంలోకి చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేసి రీమేక్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saahasam  First look  Motion Poster  Movie News  Prashanth  

Other Articles