Mahesh Babu with Pawan kalyan son Akhira Nandan still

Mahesh babu with pawan kalyan son akhira nandan still

Mahesh with Pawan kalyan son Akhira Nandan, Mahesh with Pawan kalyan son, Mahesh with Akhira Nandan, Mahesh with Pawan kalyan son Akhira Nandan photo, Mahesh Babu latest news, Mahesh Babu srimanthudu, srimanthudu stills, Mahesh Babu movie posters

Mahesh Babu with Pawan kalyan son Akhira Nandan still: Power star pawan kalyan son akhira nandan meets tollywood super star mahesh babu.

పవర్ స్టార్ తనయుడితో సూపర్ స్టార్

Posted: 08/06/2015 10:21 AM IST
Mahesh babu with pawan kalyan son akhira nandan still

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వున్న ఇద్దరు స్టార్ హీరోలిద్దరూ కలిసి ఒకే వేదికపై ఎప్పుడు కనిపిస్తారో అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆ ఇద్దరూ స్టార్ హీరోలు ఎవరని అనుకుంటున్నారా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు.

వీరిద్దరు కలిసి ఒక్కసారైనా కనిపిస్తారేమోనని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ పవన్, మహేష్ ఇద్దరూ ఒకేచోట కనిపించకపోయినప్పటికీ... ఇద్దరూ కూడా మంచి స్నేహితులే కావడం విశేషం. అయిత వీరిద్దరూ కలిసే ఆ అవకాశం, సంధర్భం రావడమే లేదు. కానీ ఆ కోరికను పవర్ స్టార్ తనయుడు ద్వారా కాస్త తీరింది.

పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ ఇటీవలే మహేష్ తో కలిసి దిగిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఇటీవలే అకిరా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో మహేష్ ను అనుకోకుండా కలిసాడు. ఆ సమయంలో దిగిన ఫోటో ఇది. మరి ఇదే విధంగా పవన్, మహేష్ లు ఎప్పుడు కలిసి అభిమానులను ఖుషీ చేస్తారో చూడాలి.

Mahesh with Pawan kalyan son Akhira Nandan-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Akhira nandan  pawan kalyan  stills  Srimanthudu  

Other Articles