Sudheer Babu | Mosagallaku Mosagaadu | Censor Report

Mosagallaku mosagaadu movie censor report

Mosagallaku Mosagaadu Censor Report, Mosagallaku Mosagaadu Release Date, Mosagallaku Mosagaadu Teaser, Mosagallaku Mosagaadu First Look Poster, Sudheer Babu ‎Mosagallaku Mosagaadu First Look, Sudheer Babu ‎Mosagallaku Mosagaadu Poster, Mosagallaku Mosagaadu Movie First Look, Mosagallaku Mosagaadu Poster, Mosagallaku Mosagaadu movie stills, Mosagallaku Mosagaadu movie news, Sudheer babu Mosagallaku Mosagaadu, Sudheer babu Mosagallaku Mosagaadu poster

Mosagallaku Mosagaadu Movie Censor Report: Sudheer Babu, Nandini Babu latest movie Mosagallaku Mosagaadu. This movie gets U/A Censor Certificate. direction Bose nelluri. under Lakshmi Narasimha Entertainments of Swamy Ra Ra fame.

మోసగాళ్లకు మోసగాడు సెన్సార్ రిపోర్ట్

Posted: 05/19/2015 09:44 AM IST
Mosagallaku mosagaadu movie censor report

సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం విడుదలకు సిద్ధమయ్యింది. లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బోస్ నెల్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నందిని హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది.

‘స్వామిరారా’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఏర్పాడ్డాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ను అందజేసారు. ఈ చిత్రాన్ని గ్రాండ్ గా ఈనెల 22న విడుదల చేయనున్నారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్లకు భారీ స్పందన వస్తుంది. ఇందులో సుధీర్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. పాటలకు మంచి స్పందన వచ్చింది. పూర్తి కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sudheer Babu  Mosagallaku Mosagaadu  Censor Report  Release date  

Other Articles