Ram Charan | Devils Circuit | Latest stills

Ram charan brand ambassador of devils circuit fitness

Ram Charan Brand Ambassador of Devils Circuit, Ram Charan Devils Circuit, Ram Charan Devils Circuit stills, Ram Charan latest stills, Ram Charan latest news, Ram Charan movie news, Ram Charan movie updates, Ram Charan

Ram Charan Brand Ambassador of Devils Circuit Fitness: Mega powerstar Ramcharan Tej enter into Devils Circuits Fitness. Ram Charan Brand Ambassador.

ఫిట్ నెస్ బ్రాండ్ అంబాసిడర్ గా మెగాపవర్ స్టార్

Posted: 05/14/2015 09:24 AM IST
Ram charan brand ambassador of devils circuit fitness

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ ఇప్పటికే క్రీడా రంగానికి చెందిన పోలో టీమ్ (ఆర్సీ హెచ్ ఆర్సీసీ) ను కొనుగోలు వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ‘టర్బోమేఘా’ ద్వారా విమానయాన బిజినెస్ లోకి అడుగెట్టాడు. ఇపుడు తాజాగా ఫిట్ నెస్ బిజినెస్ లోకి కూడా చరణ్ చేరిపోయాడు.

డెవిల్ సర్క్యూట్ అనే ఫిట్ నెస్ వ్యాపార సంస్థలో చరణ్ పెట్టుబడులు పెట్టాడు. అంతే కాకుండా ఈ డెవిల్ సర్క్యూట్ ఫిట్ నెస్ సంస్థకు తానే బ్రండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చరణ్ నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో తెలియజేసాడు.

దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ స్టిల్స్, పోస్టర్లు కూడా తాజాగా విడుదలయ్యాయి. ప్రస్తుతం చరణ్ తన సినిమాతోనే కాకుండా ఇలా వ్యాపారరంగంలో కూడా బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో చరణ్ నటిస్తున్నాడు.

Ram Charan Brand Ambassador of Devils Circuit-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Devils Circuit  Latest stills  

Other Articles