Khushi Mukherjee | Bhopal harassment | Hot stills

Khushi mukherjee harassment news

Khushi Mukherjee harassment, Khushi Mukherjee harassment news, Khushi Mukherjee news, Khushi Mukherjee stills, Khushi Mukherjee hot stills, Khushi Mukherjee hot news, Khushi Mukherjee latest updates, Khushi Mukherjee hot, Khushi Mukherjee spicy stills, Khushi Mukherjee

Khushi Mukherjee harassment news: Actress Khushi Mukherjee who was allegedly harassed by a hotel staff in Bhopal.

ఈ అమ్మడిని ఎక్కడెక్కడో టచ్ చేసాడట

Posted: 05/04/2015 12:12 PM IST
Khushi mukherjee harassment news

ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా ఎదుగుతున్న ఓ అమ్మాయిని ఓ కుర్రాడు లైంగికంగా వేదించాడట. ప్రేమ పేరుతో విసిగించాడట. ఇంతకీ ఎవరా కుర్రాడు? ఆ హీరోయిన్ ఎవరు అని అనుకుంటున్నారా? ఇప్పుడిప్పడే హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న యువ హాట్ భామ ఖుషీ ముఖర్జీ. ఈ అమ్మడు తెలుగులో ఆకాష్ సరసన ‘దొంగ ప్రేమ’ చిత్రంలో నటిస్తోంది. అయితే ఈ అమ్మడు ఇటీవలే భూపాల్ లోని ఓ హోటల్లో పడుకున్నప్పుడు ఓ హోటల్ మైనర్ కుర్రాడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, పైగా తనను తాకరాని చోట్లలో తాకడని ఖుషీ ఆరోపిస్తుంది. ఈ విషయంపై అటు హోటల్ స్టాఫ్ తో మరియు ఖుషీతో అక్కడి లోకల్ ఛానెల్ వారు ఫేస్ టు ఫేస్ గా మాట్లాడించారు. కానీ ఫలితం లేకపోయింది.

ఈ విషయంపై ఖుషీ ముఖర్జీ తెలియజేస్తూ... తాను ఓ బాలీవుడ్ సినిమా కోసం భూపాల్ ఎం.పి నగర్ లోని అమర్ విలాస్, రూం నెంబర్ 602లో దిగానని, అయితే తాను ఆ రూంలో పడుకున్నప్పుడు... ఆ హోటల్ కు చెందిన ఓ బాయ్ తన రూంలోకి అనుమతి లేకుండా వచ్చి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, పైగా తనని తాకరాని చోట్లలో తాకాడని ఖుషీ ఆరోపిస్తుంది.

పైగా ఆ కుర్రాడు తనని గతకొద్ది రోజులుగా ఫాలో చేస్తున్నాడని, తనని ప్రేమిస్తున్నానంటూ ప్రపోస్ చేసాడని, అయితే తాను గట్టిగా బెదిరించగానే అక్కడి నుంచి ఆ కుర్రాడు వెళ్లిపోయాడని, నా అరుపు విని మిగతా గదుల్లో వున్నవారు ఆ పిల్లాడిని కూడా చూసారని తెలిపింది. అంతే కాకుండా తాను ఈ విషయాన్ని వెంటనే హోటల్ రిసెప్షన్ లో వివరించి, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసానని ఖుషీ చెప్పుకొచ్చింది. ఈ ఘటనపై ఖుషీ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయగా... అక్కడ పోలీసులు ఆ కుర్రాడిపై సెక్సువల్ హెరాస్ మెంట్ కేసు నమోదు చేసారు.

ఆ కుర్రాడు మాత్రం వీటిలో ఎలాంటి నిజం లేదంటూ కొట్టిపారేస్తున్నాడు. తాను ఆరవ ఫ్లోర్ లో డ్యూటీలో ఉన్నప్పుడు...ఆమె రూం తెరచి ఉండటం చూసానని, ఆమె పూర్తిగా తాగేసి, తలుపు దగ్గర నేలపై పడివుందని, వెంటనే తాను రిసెప్షన్ లో తెలియచేసానని, ఆమెను నిద్రనుంచి లేపటానికే ఆ గదిలోకి వెళ్లాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. హోటల్ యాజమాన్యం కూడా ఖుషీ ముఖర్జీ కావాలనే పబ్లిసిటీ కోసమే తమ హోటల్ పరువు తీస్తుందని, కేవలం ఇదంతా పబ్లిసిటీ స్టంట్ మాత్రమే నంటూ వారు కొట్టిపారేసారు.

అయితే తన బాధను ఎవరూ పట్టించుకోవటం లేదని.. తనకు జరిగిన అన్యాయాన్ని పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తుందని అందరూ అనుకుంటున్నారని ఖుషీ తన సోషల్ మీడియా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఇక తన ఫేస్ బుక్ మిత్రులకు వీడ్కోలు చెప్తూ.. ఫేస్ బుక్ కు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపింది. మరి ఈ విషయంపై ఏం జరుగనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khushi Mukherjee  Bhopal harassment  Hot stills  

Other Articles