Bahubali | New Look Poster | Prabhas

Baahubali movie new poster release today

Baahubali new poster release date, Baahubali first look poster, Baahubali new look, Baahubali movie news, Baahubali movie updates, Baahubali movie news, Baahubali movie stills, Baahubali movie latest stills, Baahubali movie latest updates, Baahubali, Prabhas, anushka

Baahubali movie New Poster Release Today: Young rebel star prabhas upcoming movie Bahubali. Director SS Rajamouli direction. Baahubali new Poster Releasing today evening. movie will be going to release on july 10.

నేడే ప్రభాస్ శివుడి కొత్త లుక్ విడుదల

Posted: 05/04/2015 11:27 AM IST
Baahubali movie new poster release today

ప్రభాస్ నటిస్తున్న ‘బాహుబలి’ చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాలు మే 1వ తేది నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మే 1వ తేదిన ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ కు భారీ ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. ఆ విషయాలన్నీ కాసేపు పక్కన పెడితే...

ఈరోజు (మే4) సాయంత్రం మరో పోస్టర్ విడుదల చేయనున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. బాహుబలి, శివుడు అనే రెండు పాత్రలలో నటిస్తున్నాడు. ఇప్పటికే బాహుబలి పాత్రకు సంబంధించిన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.

అయితే ఈరోజు(మే4) సాయంత్రం శివుడు పాత్రకు సంబంధించిన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు. ఈ శివుడు లుక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను మే 31వ తేదిన విడుదల చేయనున్నారు.

యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ నెల రెండవ వారంలో విడుదల చేయనున్నారు. జూలె 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ‘బాహుబలి’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా విడుదలై ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bahubali  New Look Poster  Prabhas  

Other Articles