Keralite been cheated on producing movie

keralite been cheated by tamils, fraud in kollywood, fraud on the name of producing movie, arya and nayantara as hero and heroine, tamilnadi police, fraud arrested, arya, arya movies, arya movie collections, arya latest updates, arya new updates, arya latest news, arya songs, arya new stills, arya new movies, arya upcomming movies, arya latest movies, nayanthara, nayanthara movies, nayanthara movie collections, nayanthara latest updates, nayanthara new updates, nayanthara latest news, nayanthara songs, nayanthara new stills, nayanthara new movies, nayanthara upcomming movies, nayanthara latest movies

keralite been cheated on producing movie in kollywood with arya and nayanthara as hero and heroine

సినిమా పేరుతో మోసం చేశారు..

Posted: 03/22/2015 02:20 PM IST
Keralite been cheated on producing movie

సినిమా ప్రపంచం, రంగురంగుల ప్రపంచం, అద్భుత వర్ణాల మాయా ప్రపంచం.. ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని ప్రపంచంలో కొత్తవారు వస్తే బోర్లా పడక తప్పదు. ఎందుకలా అంటారా.. అంతా మనవాళ్లే.. కానీ డబ్బుకు దాసోహం అనేవాళ్లే.. కోత్తగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఓ కేరళా వాసిని మాయా ప్రపంచ వర్ణాలు చూపి మోసం చేసిన ఘటన తాజాగా కోలివుడ్ లో చేటుచేసుకుంది. నటుడు ఆర్య, నయనతారల పేరుతో మోసానికి పాల్పడ్డ యువకులు ప్రస్తుతం కటకటాల ఊసలు లెక్కిస్తున్నారు. కోయంబత్తూరు నాగరాజపురానికి చెందిన శివానందం చికెన్ దుకాణం నడుపుతున్నారు. ఈయన కేరళ రాష్ట్రం తిరుచూర్‌కు చెందిన బాబు కలసి చిత్రం నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం కాళియముత్తూర్‌లో చిత్ర నిర్మాణ కార్యాలయాన్ని నెలకొల్పారు. వీరితో భాగస్వామ్యానికి బాలమురుగన్ కార్తిక్‌రాజన్, మోహన్ సుందర్ అనే మరో ముగ్గురు భాగస్వామ్యులుగా చేరారు. వీరందరూ ఆర్య, నయనతార హీరో హీరోయిన్లుగా చిత్రం చేయాలని నిర్ణయించుకున్నారు.

సంగీత దర్శకుడిగా యువన్ శంకర్ రాజాను ఎంపిక చేయాలని భావించి చెన్నైలో ఆయన్ని కలిసినట్లు సమాచారం. ఆర్య, నయనతారలను కలిసి కాల్‌షీట్స్ అడగడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితిలో చిత్ర నిర్మాణం చేపట్టాలని భావించిన ఐదుగురిలో బాబు తమను మోసం చేస్తున్నట్లు శివానందంకు సందేహం కలిగింది. దీంతో తను ఇచ్చిన రెండు లక్షలు తిరిగి ఇచ్చేయాలని తానీ చిత్ర నిర్మాణం నుంచి వైదొలుగుతానని బాబుతో చెప్పారు. అందుకు బాబు అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మోహన్ సుందరం, శివానందంపై దాడి చేసినట్లు సమాచారం. శివానందంలో వచ్చిన పాండియన్, మోహన్, సుందరంలపై తిరగబడడంతో వ్యవహారం పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది. వీరిని అరెస్టు చేసిన పోలీసులు నిజంగా ఆర్య, నయనతారలతో చిత్రం చేయాలని ప్రయత్నిస్తున్నారా? లేదా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kollywood  nayanthara  arya  fraud  movie  production house  

Other Articles