Bangalore days tamil remake officially launched

Bangalore Days Tamil Remake Movie Launched, Bangalore Days Tamil Remake, Bangalore Days Tamil Remake news, Bangalore Days Tamil Remake stills, Bangalore Days Tamil Remake launch stills, Bangalore Days Tamil Remake updates

Bangalore Days Tamil Remake Officially Launched: Malayalam hit movie Bangalore Days remake in to telugu and tamil. Rana, Arya, Rana Daggubati, Bobby Simha, Sridivya playing lead roles. Pvp Produce.

తమిళ బెంగళూర్ డేస్ ప్రారంభం

Posted: 03/18/2015 01:42 PM IST
Bangalore days tamil remake officially launched

మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘బెంగళూర్ డేస్’ చిత్రంను తెలుగు, తమిళ భాషలలో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. తెలుగులో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత దిల్ రాజు నిర్మించనుండగా, తమిళంలో పివిపి బ్యానర్లో నిర్మాత ప్రసాద్.వి.పోట్లూరి నిర్మిస్తున్నారు.

తాజాగా తమిళ రీమేక్ కు సంబంధించిన ముహూర్త కార్యక్రమాలు జరిగాయి. ఈ తమిళ రీమేక్ కు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఆర్య, రానా, బాబీ సింహ, శ్రీదివ్య, లక్ష్మీరాయ్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ‘బెంగళూర్ డేస్’ చిత్రానికి సంగీతం అందించిన గోపిసుందర్... ఈ తమిళ రీమేక్ కు కూడా సంగీతం అందిస్తున్నాడు.

తెలుగు రీమేక్ కు సంబంధించిన పూజా కార్యక్రమాలు త్వరలోనే జరుగనున్నాయి. తెలుగు వర్షెన్ కు ‘ఓమైఫ్రెండ్’ చిత్ర ఫేం వేణుశ్రీరాం దర్శకత్వం వహించనున్నాడు. తెలుగులో శర్వానంద్, వరుణ్ తేజ్, అవసరాల శ్రీనివాస్‌, శ్రీదివ్యలను ఎంపిక చేసినట్లు సమాచారం. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana Daggubati  Bangalore Days  Tamil Remake  Aarya  PVP  

Other Articles