Neetu chandra twitter controversy dares her abusers

neetu chandra news, neetu chandra controversy, neetu chandra photos, neetu chandra gallery, neetu chandra photo shoot, neetu chandra news, neetu chandra twitter, neetu chandra twitter controversy, neetu chandra abusers, neetu chandra hot photos

neetu chandra twitter controversy Dares Her Abusers : Neetu Chandra given strong retort answer on her social networking profile who criticise her.

వ్యంగ్యస్త్రాలు చేసినవారిపై హాట్ తార ఫైర్!

Posted: 03/10/2015 03:12 PM IST
Neetu chandra twitter controversy dares her abusers

సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు హీరోయిన్లను ఉద్దేశించి అప్పుడప్పుడు వ్యంగ్యాస్త్రాలు చేస్తుంటారు. ముఖ్యంగా తారలకు సంబంధించి కొత్త ఫోటోలు విడుదలైనప్పుడు వారిపై రకరకాల కామెంట్లు చేస్తుంటారు. కానీ.. కొందరు మరీ మితిమీరిన ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటారు. అప్పుడు వారందరూ సదరు తార ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది. తాజాగా ఇటువంటి ఘటనే హాట్ తార నీతూచంద్రకు ఎదురైంది.

నీతూచంద్ర తాజాగా తాను నటిస్తున్న ‘తిలగర్’ మూవీకి సంబంధించి తన ఫోటోలను ట్విటర్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలను వీక్షించిన కొందరు నెటిజన్లు బాగున్నాయంటూ కొందరు అభిప్రాయం వెల్లడిస్తే.. మరికొందరు మాత్రం వ్యంగ్యాస్త్రాలు చేశారు. రకరకాలుగా విమర్శలు చేస్తూ తమ అక్కసునంత వెళ్లగక్కారు. ఒకవిధంగా చెప్పాలంటే.. సోషల్ మీడియాలో ఈమె వేధింపులకు గురైనట్లు లెక్క! దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నీతూ.. తనదైన శైలిలో తనపై వ్యంగ్యాస్త్రాలు చేసిన వారిపై చాలా కూల్ గానే ఘాటుగా సమాధానమిచ్చింది.

‘మీరు నా శ్రమకు గుర్తించకపోతే.. నన్ను విమర్శించే హక్కు కూడా మీకు లేదు. ఇంకోసారి ఇలా చేస్తే మిమ్మల్ని బ్లాక్ చేస్తా’ అంటూ నీతూ ట్విటర్ వేదికగా వార్నింగ్ ఇచ్చింది. ఈమె నుంచి వచ్చిన ఈ బలమైన ప్రతిచర్యను చూసి విమర్శికులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఏదేమైనా.. నీతూ చేసిన ఈ ట్వీట్ కి కొందరు ప్రముఖులు మద్దతు పలికారు. ఒకరిని విమర్శించే హక్కు వేరేవారికి లేదంటూ అభిప్రాయాలు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : neetu chandra  twitter controversy  abusers  

Other Articles