Thala ajith shalini couple blessed with baby boy

thala ajith news, thala ajith baby boy, shalini birth baby boy, kutty thala birth, thala ajith baby boy news, ajith shalini baby boy news, ajitha shalini baby boy, ajith wife baby boy, ajith with family members

thala ajith shalini couple blessed with baby boy : Thala Ajith's wife shalini gives birth a baby boy on monday morning in chennai hospital.

‘థల’ అజిత్ ఇంట.. పండంటి బిడ్డ పంట!

Posted: 03/02/2015 01:33 PM IST
Thala ajith shalini couple blessed with baby boy

తమిళ స్టార్ హీరో అజిత్ ఇంట కుట్టి థల (వారసుడు) వచ్చేశాడు. సోమవారం (02-03-2015) ఉదయం 4.30 నిముషాలకు అజిత్ భార్య శాలిని ఓ బేబీ బాయ్ కి జన్మనిచ్చింది. బాబు పుట్టిన అనంతరం త్లలి, బాబు ఇద్దరూ క్షేమంగానే వున్నారని వారికి వైద్యసదుపాయం అందించిన వైద్యులు స్పష్టం చేశారు.

thala-ajith-shalini

అజిత్–శాలిని దంపతులకు మొదటి సంతానంగా అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పేరు అనౌషిక. ఇప్పుడు ఆమె వయసు 8 సంవత్సరాలు. తాజాగా పుట్టిన కుట్టి థలా ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆ ఫోటోలను వీక్షించిన ఆయన అభిమానులతోపాటు ప్రముఖులు అందరూ అజిత్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇటీవలే అజిత్ నటించిన ‘ఎన్నై అరిన్దల్’ సినిమా విడుదలై తమిళనాడులో సూపర్ హిట్ అయ్యింది. ఇదే హ్యాపీ మూడ్’లో అజిత్ ఇంటికి ఓ బేబీ బాయ్ రావడంతో ఆ హీరో కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles