Balakrishna lion movie satelite rights gemini tv trisha radhika apte satyadeva rudrapati ramana rao

balakrishna news, balakrishna lion movie, lion telugu movie, balakrishna lion satelite rights, lion telugu movie news, lion movie satelite rights, balakrishna latest updates, director satyadeva, trisha krishnan news, radhika apte news

balakrishna lion movie satelite rights gemini tv trisha radhika apte satyadeva rudrapati ramana rao : Gemini tv bags The Satelite rights of balakrishna's lion movie with high amount.

బుల్లితెరపై ‘భారీ’గా గర్జించిన బాలయ్య ‘లయన్’!

Posted: 03/02/2015 03:07 PM IST
Balakrishna lion movie satelite rights gemini tv trisha radhika apte satyadeva rudrapati ramana rao

‘లెజెండ్’ సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన నందమూరి బాలయ్య.. ప్రస్తుతం ‘లయన్’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాలో బాలయ్య రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. ఇందులో హీరోయిన్లుగా త్రిష, రాధికా ఆప్టేలు నటిస్తుండగా.. ఈ సినిమాను రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు.

ఇదిలావుండగా.. న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ టీజర్ కి భారీ స్పందన లభించింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అందుకే.. ఇంకా పాటలు కూడా విడుదల కాకముందే బుల్లితెరపై బాలయ్య ‘లయన్’ భారీగా గర్జించేసింది. అంటే.. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ని జెమిని టీవీ వారు భారీ మొత్తానికి కొనుగోలు చేసిందని సమాచారం! త్వరలోనే ఈ విషయం అధికారికంగా వెలువడి కానుంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మార్చి చివర్లో లేదా ఏప్రిల్ మొదట్లో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే.. త్వరలోనే ఆడియో రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna lion movie  lion satelite rights  trisha krishnan  radhika apte  

Other Articles