Anekudu to hit theaters on march 5th

anekudu to hit theaters on march 5th, dhanush anekudu to hit theaters on march 5th, dhanush, dhanush latest news, dhanush movies, dhanush photos, dhanush productions, dhanush movie collections, dhanush latest updates, dhanush movie news, dhanush cinema News, dhanush upcomming movies, dhanush anekudu stills, dhanush anekudu songs, dhanush anekudu movie news

hero dhanush movie anekudu to hit theaters on march 5th

అభిమానులకు హీరో ధనుష్ హోలీ కానుక

Posted: 03/01/2015 02:52 PM IST
Anekudu to hit theaters on march 5th

రఘువరణ్ బీ టెక్ చిత్రం సూపర్ హిట్ కావడంతో.. అదే ఊపులో ముందుకు దూసుకుపోతున్న యువ హీరో ధనుష్ తన తెలుగు అభిమానుల కోసం హోలీ పండగ కానుకను అందజేస్తున్నాడు. రంగం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు కె.వి.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం అనేకుడు మార్చి 5న హోలీ పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పిటకే పోస్టు ప్రోడక్షన్ పనులన్నింటినీ ముగించుకున్న ఈ చిత్రం త్వరలోనే తెలుగు ధియేటర్లలో అభిమానులను అలరించనుంది.

మెగా సూపర్ గుడ్ ఫిలింస్ ఫ్రైవేటు లిమిటెడ్ సంస్థ ద్వారా ఈ చిత్రం విడుదల పనులను కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి కె వి ఆనంద్ దర్శకత్వం వహించగా, కల్పాత్తి ఎస్ అగోరం, కల్పత్తి ఎస్ గణేష్, కల్పాత్తి ఎస్ సురేష్ లు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. అనేకుడు చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీత దర్శకత్వం వహించాడు. ధనుష్ సరసన అమైరా దస్పూర్, ఐశ్వర్య దేవన్ లు కథనాయికలుగా నటించారు. ఈ చిత్రంలో ఇంకా కార్తిక్, అశీష్ విద్యార్థి, ముఖేష్ తివారి, అతుల్ కులకర్ణి, పలు పాత్రలను ఫోషిస్తున్నరు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dhanush  anekudu  kv anand  

Other Articles