Laxmi menon sex scandal video whatsapp social networking website

laxmi menon news, laxmi menon sex scandal, laxmi menon sex scandal, laxmi menon fake sex scandals, actresses fake sex scandals

laxmi menon sex scandal video whatsapp social networking website : laxmi menon fake sex scandal video going viral sharing on whatsapp like wildlife on app

వాట్సాప్’లో హల్’చల్ చేస్తున్న లక్ష్మీ బూతు వీడియో..

Posted: 01/28/2015 12:40 PM IST
Laxmi menon sex scandal video whatsapp social networking website

ఇండస్ట్రీలో కాస్త స్టార్ ఇమేజ్ సాధించిన హీరోయిన్లకు సంబంధించి ఈమధ్య బూతు వీడియోలు ఇంటర్నెట్ మాధ్యమాల్లో పెచ్చుమీరిపోతున్నాయి. హాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీ వరకు ఈ సమస్య అందరి తారలను వెంటాడుతూనే వుంది. కొందరు ఆకతాయిలు తమ బిజినెస్’ని క్యాచ్ చేసుకోవడం కోసమే ఈ రకమైన దారుణానికి ఒడిగడుతుంటారు. మరికొందరు సదరు తారల ఇమేజ్’ని దెబ్బకొట్టేందుకు అదేపనిగా వారి పోలికలతో కూడిన వీడియోను తయారుచేసిమరీ అప్’లోడ్ చేస్తుంటారు. తద్వారా ఆయా తారల ఇమేజ్ దెబ్బతినడమే కాకుండా వారి కెరీర్ నాశనమవుతుంది. ఇప్పటికే ఈ ఫేక్ బూతు వీడియోల బారినపడ్డ తారలు చాలామందే వున్నారు. ఇప్పుడు తాజాగా లక్ష్మీమీనన్ కూడా ఈ బూతు వీడియో సమస్యల్లో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే సినీనటి లక్ష్మీమీనన్ పోలికలతో కూడిన ఓ బూతు వీడియో ఇంటర్నెట్’లో లీక్ అయ్యింది. తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు.. ఇంతవరకు లిప్’లాక్ సన్నివేశాలు తప్ప హాట్ సీన్లలో అంతగా కనువిందు చేయలేదు. అటువంటి ఆమెకు సంబంధించి బూతు వీడియో లీకయ్యిందన్న విషయం తెలియగానే నెటిజన్లు దానికోసం ఇంటర్నెట్’లో వెతకడం ప్రారంభించారు. లక్ష్మీ మీనన్ పేరిట వున్న ఆ వీడియోలని అమ్మాయి పోలికలు అచ్చం ఆమెలాగే వుండటంతో అందరూ నిజమేనని నమ్మేశారు. ఈ విషయం ఎలాగోలా లక్ష్మీమీనన్’కు చేరిపోయింది. దాంతో ఖంగుతిన్న ఈ అమ్మడు.. ఆ వీడియో తనది కాదంటూ క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు.. సదరు వీడియోపై విచారణ జరపాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ వీడియో ఎవరు..? ఎక్కడి నుంచి..? ఎందుకు..? ఇంటర్నెట్’లో పోస్ట్ చేశారోనన్న వ్యవరాలపై విచారణ చేపట్టింది. ఇదిలావుండగా.. ఇప్పటికీ ఈ వీడియో ఇంకా వాట్సాప్’లో హల్’చల్ చేస్తూనే వుంది. వరుసగా అందరూ దీనిని షేర్ చేయడంతో ఓ వైరస్’లా అతివేగంగా పాకిపోతోంది. మరోవైపు.. తన పరీక్షలతో ఫుల్ బిజీగా వున్న లక్ష్మీమీనన్.. ఈ విధంగా ఫేక్ వీడియో ఇంటర్నెట్’లో హల్’చల్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

ఈ విధమైన ఫేక్ వీడియోలను విడుదల చేయడంపై ఎవరికి ఏమీ ఒరుగుతుందో తెలియదు కానీ.. దానివల్ల కొందరి జీవితాలు తీవ్ర సమస్యల్లో కూరుకుపోతున్నాయి. తమ పోలికలతో కూడిన ఫేక్ బూతు వీడియోలను వీక్షించిన కొందరు తారలు.. ఎంత తీవ్ర మనోవేదనకు గురవుతారు ఎవ్వరు గుర్తించలేదు. ఆమధ్య ఓ తారకు సంబంధించి ఇలాగే ఓ వీడియో లీక్ కాగా.. దానిపై ఆమె అందరిముందు కన్నీరుమున్నీరై మనోవేదనను వెల్లడించింది. తాము ఇతరుల్లాగా అమ్మాయిలని, సదరు వీడియోలను చూసినప్పుడు ఆవేదనతో కుంగిపోతామని తెలిపిన ఆమె.. దయచేసి ఇటువంటి వీడియోలను అప్’లోడ్ చేయకండి అంటూ వేడుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : laxmi menon sex scandal  actresses fake sex scandals  

Other Articles