Sanjay dutt loose 18 kilos in yerawada jail

Actor Sanjay Dutt, Sanjay Dutt granted furlough, Sanjay Dutt flashes abs, sanjay dutt furluogh, sanjay dutt ouf of yerawada jail, sanjay dutt granted temporary leave, sanjay dutt at home, sanjay dutt arms act case, sanjaydutt convicted, sanjay dutt christmas holidays, Actor Sanjay Dutt lost weight, Actor Sanjay Dutt loose weight, Actor Sanjay Dutt prepared 10 movies stories,

Actor Sanjay Dutt, who is serving a jail sentence of a little less than 4 years after being convicted under the Arms Act in 2013, had lost 18 kilos body weight in yerawada jail and prepared stories for 10 movies

పది సినిమాలకు కథలు రాసి.. 18 కిలోలు తగ్గాడు..

Posted: 12/25/2014 07:34 PM IST
Sanjay dutt loose 18 kilos in yerawada jail

బాలీవుడ్ హీరో సంజయ్‌దత్‌ కేవలం పది సినిమాలకు కథలు రాసి.. 18 కిలోల బరువు తగ్గాడట. ఇప్పుడితే విషయాన్ని బాలీవుడ్ సినిమా జనం కోడై కూస్తున్నారు. అక్రమాయుధాలు కలిగి వున్న కేసులో ఫూణే లోని యర్రవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్ కి జైలు ఆహారం మంచే చేసిందంటూ సైటర్లు వేస్తున్నారు. సంజయ్‌దత్ జైలునుంచి సెలవు తీసుకుని నిన్న ముంబయిలోని ఇంటికి చేరుకున్నారు. బరుపు తగ్గారు ఫిజిక్ కూడా తగ్గారా అంటే లేదు లేదు.. ఏమాత్రం తగ్గలేదంటూ తన సిక్స్ ప్యాక్ ను చూపించి మీడియాను ప్లాట్ చేశాడట సంజయ్.

సంజయ్ దత్ 18 కిలోలు బరువు తగ్గారని పేర్కొంటూ సంజయ్ దత్ సిక్స్‌ప్యాక్ ఫొటోలు ప్రముఖంగా ప్రచురించాయి. దీంతో సంజయ్ మళ్లీ టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోయారు. అంతేకాదు జైలులో తాను దాదాపు 10వరకూ సినిమాలకు స్క్రిప్టులు సిద్ధం చేసుకున్నానని త్వరలో వాటిపై పని మొదలుపెడతానని సంజయ్ దత్ చెప్పారు. జైలులో తనకెలాంటి ప్రత్యేక హోదా లభించడం లేదని, అందరు ఖైదీలతో సమానంగా తననీ చూస్తారని దత్ చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sanjay dutt  furlough  yerawada jail  body weight  movie stories  

Other Articles