Who is the heroine of ahkil debut movie

Akkineni Akhil, Akhil, Akhil latest news, Akhil movies, Akhil photos, Akhil debut movie, Akkineni Akhil dubut movie, Akkineni Akhil debut heroine, Akkineni Akhil latest updates, Akkineni Akhil movie news, Akkineni Akhil cinema News, Akkineni Akhil upcomming movies, Akkineni Akhil new look,

Who is the heroine of ahkil debut movie..?

అక్కినేని అఖిల్ తొలి హీరోయిన్ ఎవరు..?

Posted: 12/21/2014 10:15 PM IST
Who is the heroine of ahkil debut movie

హీరోగా మొదటి సినిమా కొబ్బరికాయ కొట్టక ముందే వాణిజ్య ప్రకటనల్లో నటించి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు అక్కినేని అఖిల్. ఇటివలే వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ తొలి సినిమా ముహూర్త కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమా కోసం అఖిల్ చాలా రోజుల నుండి ప్రిపేర్ అవుతున్నాడు. అయితే తన తొలి చిత్రంలో హీరోయిన్ ఎవరన్న విషయమై సర్వత్రా అసక్తి నెలకొంది. శ్రీదేవి కూతురు జాహ్నవి దగ్గర నుంచి ఆలియాభట్‌, రాశిఖన్నా, అవికాగోర్‌ లాంటి ఎంతోమంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే అఖిల్‌ సరసన కొత్త హీరోయిన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అఖిలే స్వయంగా తెలిపాడు

సినిమా ముందు ప్రిపరేషన్ గురించి అఖిల్ మాట్లాడుతూ.. తాను స్వియ డ్యాన్సర్‌ని కాదన్నారు. ప్రస్తత యువ హీరోలందరూ అద్బుతంగా డాన్స్ చేస్తున్నారు. వారికి తగ్గకుండా డ్యాన్స్‌ చేయడానికి, వారి పోటి తట్టుకోవడానికి గత ఐదేళ్ళ నుండి నేర్చుకుంటున్నానన్నారు. కానీ ఇప్పుడు తాను డాన్స్ బాగానే చేయగాలుతున్నాన్నాడు. అలాగే తెలుగు మాట్లాడటం బాగా నేర్చుకున్నాన్నారు. ఐదేళ్ళ క్రితం వరకూ తెలుగు రాయటం, చదవటం వచ్చినా సరిగా మాట్లాడలేకపోయేవాడిని. తన తెలుగు ఉచ్చారణ మేరుగవ్వడం కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఒక డబ్బింగ్‌ థియేటర్‌ లో విభిన్న పాత్రలకు డబ్బింగ్‌ చెబుతూ ప్రాక్టీస్ చేశానని అఖిల్ చెప్పారు. మరీ ఇంతకీ ఈ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ హీరో సరసన నటించే అవకాశం ఎవరికి దక్కబోతుందో..వేచి చూడాలి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni Akhil  debut movie  debut heroine  Akkineni Akhil latest updates  

Other Articles