Movie on jayalalitha life

jayalalitha, jayalalitha wiki, jayalalitha latest, jayalalitha arrest, jayalalitha marriage, jayalalitha shoban babu love, jayalalitha affair, jayalalitha shoban babu affair, jayalalitha case, jayalalitha jailed, jayalalitha imprisonment, movie on jayalalitha life, jayalalitha life movie, jayalalitha movies, amma, amma movie, amma movie on jayalalitha, kannada actress, kannada heroines hot, heroines hot, latest photos, movie gossips, ragini, ragini hot, ragini latest, ragini latest photos, latest news, movie news

director fisal saif to direct movie amma on jayalalitha life : amma movie shooting started and going fastly the movie is about jayalalitha life directed by faisal saif and jayalalitha character framed by kannada actress ragini

తెరకెక్కుతున్న జయలలిత జీవితం

Posted: 10/02/2014 01:22 PM IST
Movie on jayalalitha life

తమిళనాడు మాజి ముఖ్యమంత్రి, అన్నాడిఎంకే అధినేత్రి జయలలిత జీవితంపై త్వరలోనే సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ప్రారంభమై వేగంగా సీన్ల చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం వస్తోంది. కన్నడ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఫైజల్ సైఫ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ‘అమ్మ’ అనే పేరుతో ఈ మూవీ తీస్తున్నారు. కన్నడ నటి రాగిణి ద్వివేది ఇందులో జయ పాత్ర పోషిస్తోందట. ఇప్పటివరకు కొన్ని సీన్లను ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో షూట్ చేశారు. త్వరలోనే జయ జైలుకు వెళ్ళిన సన్నివేశాలను కూడా షూట్ చేస్తామని సినిమా యూనిట్ వర్గాలు చెప్తున్నాయి.

కన్నడలో నిర్మిస్తున్న ‘అమ్మ’ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ బాషల్లోకి డబ్ చేస్తామంటున్నారు. ఇప్పటివరకు కన్నడ, మలయాళ తెరలకు పరిచయం అయిన రాగిణి ‘అమ్మ’ సినిమా ద్వారా తెలుగు, హిందీ ప్రేక్షకులకు కూడా తనను తాను పరిచయం చేసుకోనుంది. ఈ మద్యే ‘మై హూ రజినికాంత్’ అనే టైటిల్ తో సినిమా తీసి రజినికాంత్ ఆగ్రహానికి గురయ్యారు ఫైజల్. తన ఇమేజ్ కు భంగం కల్గించే విధంగా సినిమా ఉంటుందని కోర్టులో పిటిషన్ వేసి మరి సినిమా విడుదల కాకుండా రజిని అడ్డుకున్నారు. ఇలా స్టార్ ఇమేజ్ తో పాటు కాంట్రవర్సీలను క్రియేట్ చేసుకున్న ఫైజల్ మరి ఈ సినిమాను ఎలా డైరెక్ట్ చేస్తాడో చూడాలి.

తమిళనాడు మాజి ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అరెస్టయి ప్రస్తుతం బెంగళూరు సమీపంలోని జైలులో ఉన్నారు. 1996నాటి అక్రమాస్తుల కేసులో కోర్టు 4సం.ల జైలు శిక్షతో పాటు రూ.100కోట్ల జరిమానా విధించింది. అటు జయ  దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను కర్ణాటక హైకోర్టు వాయిదా వేసింది. కేసు తీవ్రత దృష్యా జయకు బెయిల్ రాదు అనే ప్రచారం జరుగుతోంది. మాజి సీఎంకు మద్దతుగా తమిళనాడు చిత్ర పరిశ్రమతో పాటు ఇతర వర్గాలు దీక్షలు, నిరసన ర్యాలీలు చేపట్టాయి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amma  jayalalitha  ragini  faisal saif  

Other Articles