Hamsa nandini become golden leg

hamsa nandini, hamsa nandini hot, hamsa nandini hot photos, hamsa nandini prostitution, hamsa nandini latest hot photos, hamsa nandini wiki, hamsa nandini movies, tollywood, latest movies, tollywood upcoming movies, loukyam, loukyam movie, loukyam latest, loukyam movie download, loukyam free download, latest news, iron leg, golden leg

hamsa nandini says she become golden leg from iron leg and now with the loukyam movie character her popularity increased : loukyam movie given good response and recognisation to me i like to perform special roles and special songs in the movies says hamsa nandini

అబ్బ.. స్పెషల్ రోల్ అంటే ఎంత థ్రిల్లో...

Posted: 10/02/2014 04:22 PM IST
Hamsa nandini become golden leg

హాట్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న హంసనందినికి సమ్ థింగ్ స్పెషల్ అంటేనే ఇష్టమట. సినిమాల విషయంలో కూడా అమ్మడికి ‘స్పెసలు’ ఉండాల్సిందే అంటుంది. అందుకోసమేనేమో ఏ సినిమాలో అయినా అలా వచ్చి ఇలా వెళ్లిపోయే క్యారెక్టర్లు, పాటలు ఇస్తున్నారు. ఇది తనకు చాలా బాగా సూట్ అవుతుందని హంస చెప్తోంది. స్పెషల్ క్యారెక్టర్, స్పెషల్ సాంగ్స్ వల్ల తనకు స్పెషల్ గుర్తింపు వస్తోంది అంటోంది. అంతేకాదు.., ఇది తనకంటూ స్పెషల్ అవకాశాలను కూడా క్రియేట్ చేస్తోందట. అన్నట్లు అమ్మడికి ప్రమోషన్ వచ్చింది. అదేనండీ ఇన్నాళ్లు ఐరన్ లెగ్ గా అపకీర్తి పొందిన నందు.. ఇప్పుడు గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ఈ విషయం స్వయంగా హంస పలుకుతోంది.

‘అనుమానాస్పదం’ సినిమాతో తెలుగు తెరకు అందాలతో పాటు తనను కూడా హంసానందిని పరిచయం చేసుకుంది. ఎంత గొప్పగా ప్రదర్శించి, కష్టపడ్డా బ్రేక్ రాలేదు. కాని ‘ఈగ సినిమాలో వచ్చిన గెస్ట్ రోల్ బ్రేక్ ఇచ్చింది. తాజాగా ‘లౌక్యం’ సినిమాతో మరింత బూస్టప్ అయింది. ‘లౌక్యం’లో బ్రహ్మానందం భార్యగా ‘సిప్పి’ పాత్రలో సింపేసిందని టాక్ వస్తొంది. తనను చూసి ఎంజాయ్ చేస్తుంటే ఎంతో సంతోషంగా అన్పిస్తోంది అని తెగ నవ్వుతూ చెప్తోంది. నాకోసం ప్రత్యేక పాట, ప్రత్యేక క్యారెక్టర్ అంటూ తనకు తాను ప్రత్యేకమని చెప్పుకుంటోంది.

గోల్డెన్ లెగ్ గా ప్రమోషన్ తెచ్చుకున్న సిప్పినందిని ‘రుద్రమదేవి’ సినిమాలో మధానిక అనే క్యారెక్టర్ చేసింది. ఇక్కడ మాత్రం మొత్తం వాడేసుకున్నారట. అంటే దాదాపు సినిమా అంతా కన్పించేలా ఫుల్ లెన్త్ క్యారెక్టర్ ఇచ్చారట సమ్ థింగ్ స్పెషల్ సుందరికి. ఈ సినిమాకోసం ప్రత్యేకంగా కత్తి యుద్ధాలు కూడా నేర్చేసుకుంది. ఇలా కత్తియుద్ధాలు నేర్చుకోవటం ఎంతో థ్రిల్లింగ్ గా అన్పించిందట. క్యారెక్టర్, యాక్టింగ్ కు ఎక్కువ స్కోప్ ఉన్న ఈ పాత్ర తనకు ఎంతో గుర్తింపు తెస్తుంది అని నమ్మకంతో ఉంది. అంటే త్వరలోనే ఇప్పుడున్న గోల్డెన్ లెగ్ నుంచి డైమండ్ అవుతుందన్నమాట.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : loukyam  hamsa nandini  tollywood  latest news  

Other Articles