Ram gopal varma and sridevi on raghavendra rao show

ram gopal varma wiki, ram gopal varma about sridevi, ram gopal varma on sridevi, ram gopal varma comments, ram gopal varma show, ram gopal varma latest movies, ram gopal varma with sridevi, sridevi wiki, sridevi latest, sridevi movies, raghavendra rao wiki, raghavendra rao movies, raghavendra rao tv show, latest news, telugu tv channels, telugu news channels, telugu tv shows

director ram gopal varma and actress sridevi will appear in raghavendra rao tv show : fans very exitingly waiting for ram gopal varma and sridevi in rahgavendr rao show want to know what he said about sridevi

వర్మతో కలిసి వస్తున్న శ్రీదేవి త

Posted: 09/25/2014 10:33 AM IST
Ram gopal varma and sridevi on raghavendra rao show

డైరెక్టర్ ఆర్జీవీ డ్రీమ్ గర్ల్ ఎవరంటే అందరూ చెప్పేది శ్రీదేవి పేరే. ఈ విషయం గతంలో రాము ఎన్నోసార్లు చెప్పాడు. తనకు శ్రీదేవిని పెళ్ళి చేసుకోవాలని ఉండేదని అన్నాడు. అప్పటికి దేవికి.., స్కూలేజ్ అయిపోయిన పిల్లలు ఉన్నారనుకోండి. అయినా సరే మనవాడు మాత్రం శ్రీదేవి నా దేవి అంటూ మీడియా ముందు వాపోయాడు. ఇన్నాళ్ళకు రాము కల ఫలించింది. జీవితాంతం కాకపోయినా., కొద్ది సేపు శ్రీదేవితో ఉండే సమయం వచ్చింది. రాఘవేంద్రుడి పుణ్యమా అని ఈ వరం ఆయనకు వచ్చింది.

దర్శకేంద్రుడు నిర్వహిస్తున్న ఇంటర్య్వూ షో లో త్వరలో శ్రీదేవితో కలిసి, రామ్ గోపాల్ వర్మ కన్పిస్తాడట. కలల రాకుమారితో కలిసి స్మాల్ స్ర్కీన్ పై కన్పించనున్నాడు. ఇప్పటికే వీరిద్దరిపై షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఇది ఎడిటింగ్ కావాల్సి ఉందని నిర్మాణ వర్గాలు అంటున్నాయి. మరి ఈ షోలో తన అతిలోక సుందరి గురించి రాము ఏం చెప్పాడు.., తన పైత్యం ఎలా బయట పెట్టాడు అనేది తెలియాల్సి ఉంది. ఫ్యాన్స్ అంతా వర్మ కామెంట్లపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. కొంపదీసి షోలో ప్రపోజ్ చేశాడా ఏమిటి అనుకుంటున్నారు. ఎందుకంటే వర్మ కదా.., చేసినా చేయవచ్చు.

వర్మ తీసిన ‘క్షణక్షణం’, ‘గోవిందా గోవిందా’ సినిమాల్లో శ్రీదేవి నటించింది. వీరిద్దరి మద్య తక్కువ సినిమాల అనుబంధమే ఉన్నా.., ఆమెను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాడు. వర్మ. కావాలంటే ఆయన శ్రీదేవి గురించి ఏమన్నాడో మీరూ వినండి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghavendra rao  ram gopal varma  sridevi  latest news  

Other Articles